ysr congress party finalises assembly poll contestants list అసెంబ్లీ ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థులు వీళ్లేనా.?

Ysr congress party finalises assembly poll contestants list

ysrcp, ysjagan, ycp contestants, ycp candidates, anantapuram, vishakapatnam, srikakulam, vizianagaram, ap assembly elections 2019, anantapuram, latest news, andhra pradesh, politics

Andhra pradesh leader of the opposition and YSR congress party chief has finalised the list of assembly contestants for almost all the 175 constituencies in the state.

అసెంబ్లీ ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థులు వీళ్లేనా.?

Posted: 03/11/2019 10:11 PM IST
Ysr congress party finalises assembly poll contestants list

పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీల్లో హడావుడి మొదలైంది. అభ్యర్థుల జాబితాను కొలిక్కి తెచ్చేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ 162 స్థానాలకు క్యాండేట్స్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే.. గెలుపు గుర్రాల కోసం కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వకపోయినా.. అనేక చోట్ల మాత్రం సిట్టింగ్ లకే మరో అవకాశాన్ని ఇచ్చినట్లు సమాచారం. కాగా పలు జిల్లాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖారారు చేశారు జగన్.

* శ్రీకాకుళం జిల్లాలో

ఇచ్చాపురం నుంచి పిరియా సాయిరాజ్
పలాస నుంచి డాక్టర్ అప్పలరాజు
టెక్కలి బరిలో దువ్వూడ శ్రీనివాస్
పాతపట్నం నుంచి శ్రీమతి రెడ్డి శాంతి
శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావులు
ఆముదాలవలస నుంచి తమ్మినేని సీతారాం
ఎచ్చెర్ల స్థానం నుంచి గొర్లె కిరణ్ కుమార్
నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్
రాజాం నుంచి కంబాల జోగులు
పాలకొండ నుంచి వి కళావతి

* విశాఖ జిల్లాలో..

భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్
విశాఖ ఈస్ట్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్
విశాఖ సౌత్ నుంచి రమణమూర్తి లేదా దాడి రత్నాకర్
విశాఖ నార్త్ నుంచి కేకే రాజు
విశాఖ వెస్ట్ నుంచి మళ్ళా విజయప్రసాద్
గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి
చోడవరం బరిలో కరణం ధర్మశ్రీ
మాడుగుల నుంచి ముత్యాలనాయుడు
అరకు నుంచి శెట్టి ఫాల్గుణ
అనకాపల్లి నుంచి అమర్నాథ్
గుడివాడ లేదా దాడి రత్నాకర్,
పెందుర్తి - అన్నమరెడ్డి అదీప్ రాజ్. లేదా గుడివాడ అమర్
యలమంచిలి నుంచి యు.వి. రమణమూర్తి రాజు
పాయకరావుపేట నుంచి గొల్ల బాబురావు లేదా రవీంద్రబాబు.
నర్సీపట్నం నుంచి పూరీజన్నాథ్ సోదరుడు పి. ఉమా శంకర్ గణేష

* విజయనగరం జిల్లాలో

విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి,
గజపతినగరం నుంచి బొత్స అప్పల నరసయ్య
నెల్లిమర్ల నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు
సాలూరు నుంచి రాజన్న దొర.
పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు
కురుపాం నుంచి పాముల పుష్పశ్రీ వాణి
ఎస్ కోట నుంచి కడుబండి శ్రీనివాస రావు
చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ
బొబ్బిలి నుంచి సంబంగిల

* వైఎస్ఆర్ కడప జిల్లాలో..

 పులివెందుల – వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  
 రాజంపేట- మేడా మల్లికార్జునరెడ్డి
 కడప -షేక్ అజ్మత్ బాషా
 కోడూరు – కోరుముట్ల శ్రీనివాసులు
 రాయచోటి – గండికోట శ్రీకాంత్ రెడ్డి
 పులివెందుల – వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
 కమలాపురం – పి.రవీంద్రనాథ్ రెడ్డి
 బద్వేల్ ‍‍‍- డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య
 జమ్మలమడుగు – డాక్టర్ సుధీర్ రెడ్డి
 ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
 మైదుకూరు – ఎస్. రఘురామిరెడ్డి

* అనంతపురం జిల్లాలో..

రాయదుర్గం– కాపు రామచంద్రారెడ్డి
ఉరవకొండ – వై. విశ్వేశ్వరరెడ్డి
గుంతకల్ – వై.వెంకటరామిరెడ్డి
తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
శింగనమల – జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి /మహాలక్ష్మి శ్రీనివాస్
కళ్యాణదుర్గం – కె.వి. శ్రీచరణ్
రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మడకశిర – ఎం. తిప్పేస్వామి
హిందూపురం – ఇక్బాల్ /నవీన్ నిశ్చల్/అబ్దుల్ ఘనీ
పెనుగొండ – ఎం.శంకర్ నారాయణ
పుట్టపర్తి – డి. శ్రీధర్ రెడ్డి
ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
కదిరి – డాక్టర్ పి.వి. సిద్ధారెడ్డి

* చిత్తూరు జిల్లాలో

పుంగనూరు – డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి – డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి – భూమన కరుణాకర్ రెడ్డి
నగరి – ఆర్.కె.రోజా
చిత్తూరు – జంగాలపల్లి శ్రీనివాసులు
పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
శ్రీకాళహస్తి – బయ్యపు మధుసూదన్ రెడ్డి
పూతలపట్టు – ఎం.సునీల్ కుమార్
గంగాధర నెల్లూరు – కె. నారాయణస్వామి
మదనపల్లి – దేశాయి తిప్పారెడ్డి /మైనార్టీ
తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.
కుప్పం- కె. చంద్రమౌళి
సత్యవేడు – స్వరాజ్
పలమనేరు – ఎన్.వెంకటేష్ గౌడ్  

* నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు సిటీ- డా.అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కావలి – రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి
ఆత్మకూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
వెంకటగిరి – ఆనం రామనారాయణరెడ్డి
కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
గూడూరు – వరప్రసాద్
సూళ్ళూరుపేట – కిలివేటి సంజీవయ్య
ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖరరెడ్డి
సర్వేపల్లి – కాకాని గోవర్ధనరెడ్డి

* గుంటూరు జిల్లాలో...

పెదకూరపాడు – నంబూరి శంకరరావు
తాడికొండ – శ్రీదేవి
మంగళగిరి – ఆళ్ళ రామకృష్ణారెడ్డి  
పొన్నూరు – రావి వెంకటరమణ
వేమూరు – డాక్టర్ మెరుగు నాగార్జున
రేపల్లె – మోపిదేవి వెంకటరమణ
తెనాలి – అన్నాబత్తుని శివకుమార్.
బాపట్ల – కోన రఘుపతి
పత్తిపాడు – మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్ – చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు ఈస్ట్ – షేక్ మొహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట – విడదల రజని
నర్సరావుపేట – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి – అంబటి రాంబాబు
వినుకొండ – బొల్ల బ్రహ్మ నాయుడు
గురజాల – కాసు మహేశ్ రెడ్డి
మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

* కర్నూలు జిల్లాలో

ఆళ్లగడ్డ నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి లేక ఇరిగెల రాంపుల్లారెడ్డి
శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు నుంచి బైరెడ్డి సిద్హార్థరెడ్డి
కర్నూలు నుంచి ఎం.డి. అబ్దుల్ హఫీజ్ ఖాన్
పాణ్యం నుంచి కాటసాని రామ్ భూపాలరెడ్డి
నంద్యాల నుంచి  శిల్పా మోహన్ రెడ్డి
బనగానపల్లి నుంచి కాటసాని రామిరెడ్డి
డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ నుంచి కె. శ్రీదేవి
కోడుమూరు నుంచి  పరిగెల మురళీకృష్ణ
ఎమ్మిగనూరు నుంచి కె. చెన్నకేశవరెడ్డి
మంత్రాలయం నుంచి వై. బాలనాగిరెడ్డి
ఆదోని నుంచి వై. సాయిప్రసాదరెడ్డి
ఆలూరు నుంచి పి. జయరామ్

* ప్రకాశం జిల్లాలో..

యర్రగొండపాలెం నుంచి డాక్టర్ ఆదిమూలపు సురేష్
దర్శి నుంచి  బాదం మాధవరెడ్డి లేదా మరొకరు
పర్చూరు నుంచి  హితేష్ చెంచురామ్
అద్దంకి నుంచి బి.చెంచు గరటయ్య
చీరాల నుంచి  ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు నుంచి టి.జె.ఆర్.సుధాకరబాబు
ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు నుంచి మాగుంట మహీధర్ రెడ్డి
కొండెపి నుంచి మాదాసి వెంకయ్య
మార్కాపురం నుంచి  జె.వెంకట రెడ్డి
గిద్దలూరు నుంచి  అయిలూరి వెంకటేశ్వరరెడ్డి
కనిగిరి నుంచి బుర్రా మధుసూధనరావు లేదా మరొకరు

* నెల్లూరు జిల్లాలో

కావలి నుంచి ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి లేదా ఆనం రామ్ నారాయణరెడ్డి
కోవూరు నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ నుంచి డాక్టర్ పి. అనిల్ కుమార్
నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి
సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధనరెడ్డి
గూడూరు నుంచి మేరిగ మురళీధర్ లేదా పనబాక లక్ష్మి
వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డి
 
* పశ్చిమగోదావరి జిల్లాలో..

కొవ్వూరు నుంచి టి.వనిత
నిడదవోలు నుంచి జి.శ్రీనివాసనాయుడు
ఆచంట నుంచి సి.హెచ్. రంగనాథరాజు
పాలకొల్లు నుంచి గుణ్ణం నాగబాబు లేదా మేక శేషుబాబు
నరసాపురం: ముదునూరి ప్రసాదరాజు
భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్
ఉండి నుంచి పి.వి.ఎల్.నరసింహరాజు
తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగుడెం నుంచి కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు నుంచి పుప్పాల శ్రీనివాసరావు.
దెందులూరు నుంచి కొటారు అబ్బయ్య చౌదరి
ఏలూరు నుంచి ఆళ్ళ నాని
గోపాలపురం నుంచి తలారి వెంకటరావు
పోలవరం నుంచి తెల్లం బాలరాజు
చింతలపూడి నుంచి వి.ఆర్.ఎలీశా
 
* తూర్పుగోదావరి జిల్లాలో..

తుని నుంచి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా)
ప్రత్తిపాడు నుంచి పూర్ణచంద్రప్రసాద్
పిఠాపురం నుంచి పెండెం దొరబాబు
కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు
పెద్దాపురం నుంచి తోట సుబ్బారావు
అనపర్తి నుంచి డాక్టర్ ఎస్. సూర్యనారాయణరెడ్డి
కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
రామచంద్రపురం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణు లేదా తోట త్రిమూర్తులు
ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీష్ కుమార్
అమలాపురం నుంచి పినిపె విశ్వరూప్ లేదా ఆయన కుమారుడు
రాజోలు నుంచి  బొంతు రాజేశ్వరరావు లేదా అల్లూరి కృష్ణం రాజు
పి.గన్నవరం:కావూరి సాంబశివరావు లేదా కొండేటి చిట్టిబాబు
కొత్తపేట నుంచి చిర్ల జగ్గిరెడ్డి
మండపేట నుంచి  జోగేశ్వరరావు
రాజానగరం నుంచి జక్కంపూడి విజయలక్ష్మి లేదా ఆమె కుమారుడు
రాజమండ్రి సిటీ నుంచి రౌతు సూర్యప్రకాశరావు
రాజమండ్రి రూరల్ నుంచి ఆకుల వీర్రాజు లేదా పంతం రజనీశేషుకుమారి
జగ్గంపేట నుంచి  జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  ysjagan  ycp contestants  assembly elections  andhra pradesh  politics  

Other Articles