విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భర్త కొరిక మేరకు అమె తీసుకున్న నగ్న వీడియోను,, అతనికి పంపించడంలో ఓ మహిళ పెద్ద పోరబాటు చేసింది. జరిగిన పొరపాటు తెలుసుకని హతాశురాలైంది. తాను చేసిన పోరబాటు అమె తనయుడికి కూడా శాపంగా మారింది. తన స్నేహితులు బంధువుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడంతో అమె చేసిన పోరబాటును గ్రహించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమె చర్యలతో తనను తాను నిందించుకుంటున్న ఆ బాధితురాలి పరిస్థితి వర్ణణాతీతం. అసలేం జరిగిందంటే?
యూనైటెడ్ కింగ్ డమ్ లో పనిచేసే తన భర్త కోరిక మేరకు బల్గేరియాకు చెందిన ఓ మహిళ తన ఫోన్ తో తన నగ్న దృశ్యాలను చిత్రీకరించుకుంది. అయితే వాటిని తన భర్తకు పంపే క్రమంలో పోరబాటున తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి ఆమె స్నేహితులు, బంధువులు షాకై అమెను ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పారు. అయితే తన పొరపాటును గుర్తించే లోపే భారీ నష్టం జరిగిపోయింది. ఆ వీడియోను సుమారు 2 వేల మంది షేర్ చేసుకున్నారు. కొందరు ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకుని పోర్న్ వెబ్ సైట్లో పోస్ట్ చేశారు.
అయితే, దాన్ని ఫేస్ బుక్ లోని అతడికి మాత్రమే పంపాలని అనుకుంది. ఆమెకు వీడియో పోస్టింగ్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫేస్ బుక్ స్టాటస్ లోకి అప్ లోడ్ చేసింది. దీంతో అది ఆమె స్నేహితులు, బంధువులకు చేరింది. ఆ వీడియో చూసిన స్నేహితులు ఆమెకు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయమని చెప్పారు. అయితే, అది అప్పటికే చాలామంది చేతులు మారిపోయింది. చివరికి ఆ వీడియో తన 20 ఏళ్ల కొడుకుకు కూడా చేరిపోయింది. దీంతో ఆమె కొడుకు ఐదేళ్ల వరకు తన అమ్మ ముఖం చూడలేనని, ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
పాపం, ఆమె చేసిన పొరపాటు వల్ల బంధువులు, స్నేహితుల వద్ద పరువు పోయింది. చుట్టుపక్కలవారు సైతం ఆమెపై ‘పోర్న్’ స్టార్ ముద్ర వేశారు. దీంతో తనకు ఎదురైన ఆ చేదు అనుభవం మరే మహిళకూ రాకూడదనే ఉద్దేశంతో ‘ఫేస్బుక్’లో ఆ వీడియోపై వివరణ ఇచ్చింది. ‘ద సన్’ అనే పత్రికతోనూ ఈ ఘటనపై స్పష్టత ఇచ్చింది. చూశారుగా.. సోషల్ మీడియాలో ఏమైనా వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నప్పుడు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ‘టిక్ టాక్’ వీడియోలతో చాలామంది అమ్మాయిలు ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి.. బీ కేర్ ఫుల్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more