నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఇద్దరు వ్యక్తుల మధ్య శృంగారం.. బాహాటంగా జరిగితే.. అనుకోని అనర్థాలు వచ్చిపడతాయి. ఇటీవలే బల్గేరియాకు చెందిన ఓ మహిళ తన భర్తకు పంపాల్సిన రోమాంటిక్ వీడియోను పోరబాటున ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో తన 20 ఏళ్ల కొడుకు ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. తన భర్త కూడా అగ్రహం వ్యక్తం చేశాడు. అమె చేసిన తప్పు తెలుసుకుని హతాశురాలైంది బాధితురాలు. అయితే ఇవన్నీ కేవలం సిగ్గు, బిడియం వున్నవారికే.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా బాహాటంగానే జంటలు శృతితప్పి శృంగారాన్ని ఎంచుకుంటున్నాయి. సినిమా థియేటర్లు, పార్కులు, బీచులు, ఇలా ఎక్కడపడితే అక్కడ హద్దువీరుతున్నారు. సభ్య సమాజం తమ విపరీత చర్యలు ఎలా చూస్తుందోనన్న విషయాన్ని కూడా మర్చిపోతూ.. పాడు పనులకు పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇక తాజాగా ఈ తంతు దూర ప్రయాణాలకు వెళ్లే బస్సులను కూడా తాకింది. తమను ఎవరూ చూడటం లేదని బావించే జంటలు హద్దులు దాటుతున్నాయి.
అయితే, ఈ జంట మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి.. ప్రపంచాన్ని మర్చిపోయి.. కామకేళిలో మునిగిపోయారు. వంటిపైనున్న దుస్తులు విప్పేసి.. నూలుపోగు కూడా లేకుండా.. ప్రయాణికుల కళ్ల ముందే కామకలాపంలో మునిగితేలారు. విచక్షణ మరిచిపోయి వ్యవహరించిన తీరుతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ నుంచి ఎక్సెటర్ కు వెళ్తున్న బస్సులో చోటుచేసుకుంది.
ఆ బస్సులో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల మహిళ, 29 ఏళ్ల వ్యక్తి రాత్రి సుమారు 10 గంటల సమయంలో కదులుతున్న బస్సులోనే దుస్తులు విప్పేసి శృంగారంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లాగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సు ఎక్సెటర్ కు చేరుకోగానే పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ జంటకు బస్సులోనే పరిచయం ఏర్పడిందని, అంతకుముందు ఒక్కరికోకరు కూడా తెలియదట. ఇంగ్లాండ్ లో బహిరంగ ప్రదేశాల్లో సెక్స్ చేసేవారి సంఖ్య క్రమేనా పెరుగుతోన్న నేపథ్యంలో అక్కడి పోలీసులు ప్రజలను ఇబ్బంది పెట్టే బహిరంగ సెక్స్ ఇతరాత్ర కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more