ఆర్టీసీ కథ ముగింపు రోజు రోజుకు ఒక కొత్త పంధా పెనవేసుకుంటుంది.. దసరా ను మొదలుకొని నేడు దీపావళి పండగ రానున్నది ఐన ఇంకా ఏదో లోటుపాటు సమస్య పరిష్కారానికి రావట్లేదు ఎం జరుగుతుందో అని అనుమాన భయాలు మన ప్రజలలో మిగిలే ఉన్నాయి. ఇదిగో పులి అదిగో పులి అనే సామెత లా రోజు రోజు కి మన ప్రజలలో ఆశ కుసుమాలు వికసించడం మానేశాయి.. ఏదో తెలియని లోటు మాత్రం మన ప్రతి మధ్య తరగతి హృదయాలను ప్రతిక్షణం చవిచూస్తున్న విషయం సర్కార్ ది తప్ప.. లేదా కార్మిక సంఘాలదా అసలు ఎవరి తప్పో కూడా తెలియనంత గా దినదినాభివృద్ధి చెందుతోంది భరత ఖండంలోని మన తెలంగాణ రాష్ట్రంలో బస్సుల సంఖ్య చాల పెద్దది మిగిలిన రాష్ట్రాల తోటి పోలిస్తే.. కార్మికులకు వేతనాలు సరిగా లేవని ఈ సమ్మె.. మన ప్రభుత్వం కార్మిక వర్గానికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందా.. ఉందనే వాదోపవాదాలు దేశంలో ఎక్కడ లేనంతాగా 67 % పాటు జీతాలను పెంచామని సర్కార్ చెప్పుకొచ్చింది.. అయినా ఇంకా ఏదో లోటు చోటు చేసుకుంది ..ఈ లోటు పూర్చలేనిదిగా సంతరించుకుంది నేడు.. ఇటు ప్రభుత్వం అటు కార్మిక వర్గాలు దిగక పోవడంతో అమాయక ప్రజా బృందం విలవిల.. లాడుతున్నారు ఎవరి బాధలు.. ఎవరి ఇబ్బందులు వారికున్నాయి.. ఎవర్ని ఏం అనలేని పరిస్థితి.. దేశాన్ని ఆర్థిక మాంద్యం తీవ్రంగా వేధిస్తుంది.. మన రాష్త్ర rtc కి సుమారు 5 వేలు కోట్లా రూపాయల అప్పు ఉంది.. నెల మీద సుమారు 10 కోట్లు నష్టం వస్తుంది.. ఇంకా ఎక్కడి నుండి తీసుకువస్తారు చెప్పండి ప్రభుత్వం కూడా.. ఆలోచించాల్సిన విషయమే... సెప్టెంబర్ నెల వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం.. ఐన విధులను పాటిస్తున్నారు.. ఇప్పటి కూడా పాటించాలని ఆలోచనలో ఉన్నారు.. దీన్ని కొంచెం మనం అర్ధం చేసుకోవాలా . .లేక మన కార్మిక బృందాన్నికి సగటు మనిషిగా కరిగి పోవాలా ఎటు నుండి ఆలోచించాలో తెలియని పరిస్థితి మనది.. ఈ వాయుయుగుండం నుండి బయట పడేదెన్నడు.. ఇక ఇలానే పంతాలకు పోతే ఇరువురు మధ్యలో నలిగిపోయేది మాత్రం ప్రజా రాజ్యాలే ;.ఈ దీపావళి వెలుగులకైనా బస్సుల కోలాహలం ఉంటుందని భావిస్తే అది కూడా అందకుండా ఎండమావిగానే మిగిలిపోయింది ,ఇక ఎప్పటికి తేలుతుందో ఈ RTC గోల.. ఇలానే సాగితే ప్రజలు RTC పై ఆశలు వదులుకోవడంఖాయం..ఇప్పటికే చాల మంది ప్రజలు మెట్రో రైళ్లను,ఆటోలను మరియు ప్రైవేట్ బస్సుల పై ఆధారపడి తమ ప్రయాణాలను సాగిస్తున్నారు,,కొత్త సంవత్సరానికైనా RTC బస్సులా కి విడుదల దొరికెనో లేక RTC బస్సులను మరచి పోవాలా.. వేచి చూద్దాం ... అసలు ముగింపు పలికే ఆలోచనలు ఉన్నాయో లేవో మన కెసిఆర్ గారికి... ఏం జరుగుతుందో. ఏం ముగింపు. అని భయాభీతితో ఉన్నారు ప్రజా సమూహం అంతా..
(Video Source: NTV Telugu)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more