IOCL Recruitment Alert 2020: Apply for 312 Apprentice posts ఐఓసీ మార్కెటింగ్ శాఖలో ఉద్యోగాలు

Iocl recruitment alert 2020 apply for 312 apprentice posts on iocl com

jobs, iocl jobs, apprentice jobs, central jobs, private jobs, govt jobs, fresher jobs, sarkari jobs, naukri jobs, IOCL, IOCL Recruitment 2019, IOCL Recruitment, IOCL Recruitment 2019 Apply Online, IOCL Vacancy 2019, IOCL Jobs 2019, IOCL Notification 2019

Indian Oil Corporation Limited, IOCL has invited applications from candidates to apply for Apprentice posts. Eligible candidates can apply for the post through the official site of IOCL at iocl.com.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగాలు

Posted: 12/30/2019 11:31 AM IST
Iocl recruitment alert 2020 apply for 312 apprentice posts on iocl com

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) మార్కెటింగ్ విభాగంలో టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆ సంస్థ యాజమాన్యం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. మొత్తంగా 312 అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలకు డిప్లొమా, ఐటీఐ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మోకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రూమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులతో పాటు సంబంధిత స్ట్రీమ్ లో ఇంజనీరింగ్ డిప్లమా కలిగిన వారు అప్రెంటీస్ కలిగిన అర్హులు.

మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రూమెంటేషన్ స్ట్రీమ్ లలో ఐటీఐ చేసిన అభ్యర్థులు ట్రేడ్ అప్రెంటీస్ చేసేందుకు అర్హులు. వీరితో పాటు అకౌంటెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కోర్సులు చేసిన వారు కూడా అప్రెంటీస్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు కలిగిన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 21 జనవరి 2020 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్ ఉన్న మొత్తం ఖలీలు 312.

అర్హత: టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 50 శాతం మార్కులతో డిప్లొమా (ఇంజినీరింగ్), ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత పొంది ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

వయోపరిమితి: అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30.11.2019 నాటికి 18-24 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.12.2020 చివరితేది: 22.01.2020

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ తేదీ: 28.01.2020

రాతపరీక్ష నిర్వహించే తేది: 02.02.2020

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IOCL Recruitment 2019  IOCL Recruitment  IOCL Vacancy 2019  IOCL Jobs 2019  sarkari jobs  

Other Articles