Car Accident: Air Bags Saved Azharuddin పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన అజారుద్దీన్

Former india captain azharuddin escapes unhurt after car accident in rajasthan

azharuddin accident, mohammed azharuddin, azharuddin rajasthan accident, azharuddin car accident photo, Mohammad Azharuddin, Mohammad Azharuddin news, Mohammad Azharuddin accident, Mohammad Azharuddin car crash, Mohammad Azharuddin crash, Mohammad Azharuddin news, Mohammad Azharuddin cricket news

Former Indian cricket team captain and Congress leader Mohammed Azharuddin's car met with an accident on Wednesday morning in Rajasthan's Soorwal. Azhar escaped unhurt according to his personal assistant, news agency ANI reported.

పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన అజారుద్దీన్

Posted: 12/30/2020 10:29 PM IST
Former india captain azharuddin escapes unhurt after car accident in rajasthan

(Image source from: Dnaindia.com)

టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే, కొత్త సంవత్సర వేడుకల కోసం కుటుంబంతో కలిసి రాజస్థాన్ కు ఆయన బయల్దేరారు. రాజస్థాన్ లోని సుర్వార్ కు చేరుకున్న తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు అదుపుతప్పి పక్కనున్న రేకుల షడ్డులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అజరుద్దీన్ సురక్షితంగా బయటపడ్డాడు.

కారు పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి, పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజార్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన కుటుంబసభ్యులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడలంలో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత వేరే వాహనంలో వారు హోటల్ కు వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు. కారు డ్రైవర్‌ బ్రేక్‌ వేసే సమయంలో వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. కాగా ధాబాలో పని చేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : azharuddin accident  mohammed azharuddin  Azharuddin car crash  cricket news  

Other Articles