NLC India Recruitment 2021: Vacancies for 675 apprentice posts ఎన్ఎల్సీలో ఉద్యోగాలు.. డిగ్రీ, ఐటీఐ అర్హతతో 675 పోస్టులు

Nlc india recruitment 2021 government jobs vacancies for apprentice posts

NLC Recruitment 2021, NLC Recruitment 2021 notification, NLC apprentice Recruitment 2021, NLC Recruitment 2021, NLC Recruitment 2021 notification, NLC apprentice Recruitment 2021, NLC hiring, NLC India, NLC India Recruitment, NLC India Recruitment News, Job vacancies, recruitment, sarkari naukri, government jobs,

Neyveli Lignite Corporation India Limited (NLC) is inviting applications for 75 Fresher Apprentice posts. Interested candidates can apply through the official website, nlcindia.in. The last date to apply for the recruitment is August 18, 2021.

ఎన్ఎల్సీలో ఉద్యోగాలు.. డిగ్రీ, ఐటీఐ అర్హతతో 675 పోస్టులు

Posted: 08/19/2021 07:45 PM IST
Nlc india recruitment 2021 government jobs vacancies for apprentice posts

నవరత్న కంపెనీ ”నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్” నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు విభాగాల్లో 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ గా పని చేయాలి. ఆ తర్వాత సంస్థ అవసరాన్ని బట్టి సర్వీసు పొడిగిస్తుంది. సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హతగా నిర్ణయించింది. అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం అకడమిక్ మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. www.nlcindia.in లో దరఖాస్తు చేసుకోవాలి.

* ఐటీఐ (ITI), బికాం, బిఎస్సీ, బిసీఏ, బిబిఏ డిగ్రీ అర్హత ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.
* అప్లయ్ చేసుకున్న పోస్టు, విద్యార్హతను బట్టి నెలకు రూ. 8,766, రూ. 10,019, రూ. 12,524 స్టైపండ్ గా ఇస్తారు.
* ఎన్సీవీటి (NCVT) లేదా డిజీఈటీ (DGET) నుంచి ఐటీఐ చేసిన వాళ్లు అర్హులు
* 2019, 2020, 2021లో బీకాం, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) బిసీఏ, బిబిఏలలో ఉత్తర్ణులైన అభ్యర్థులు ఈ సోస్టులకు అర్హులు.

పోస్టు ఖాళీలు

ఫిట్టర్ 90
టర్నర్ 35
మెకానిక్ (మోటార్ వాహనం) 95
ఎలక్ట్రీషియన్ 90
వైర్‌మాన్ 90
మెకానిక్ (డీజిల్) 5
మెకానిక్ (ట్రాక్టర్) 5
కార్పెంటర్ 5
ప్లంబర్ 5
స్టెనోగ్రాఫర్ 15
వెల్డర్ 90
పిఎఎస్ఎఎ 30
అకౌంటెంట్ 40
డేటా ఎంట్రీ ఆపరేటర్ 40
అసిస్టెంట్ (హెచ్ఆర్) 40

ఇలా అప్లయ్ చేసుకోండి…
* ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్ ఎల్ సీ అఫిషియల్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి
* 25 ఆగస్టు 2021 సాయంత్రం 5 గంటలలోపు లోపు ధరఖాస్తు చేసుకోవలి.
* అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ ఔట్, సంబంధిత డాక్యుమెంట్లు పోస్టులో ఎన్ఎల్సీ కి ఆగస్టు 30లోపు పంపాలి.
* అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అప్లికేషన్ వెబ్ సైట్ www.nlcindia.in లో లాగిన్ కాగలరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles