దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిర్భయ తరహా ఘటన కలకలం రేపిగా బాధితురాలు చికిత్స పోందుతూ ఇవాళ మృతిచెందింది. బాధితురాలికి చికిత్స అందిస్తున్న రాజావాడీ అసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని తెలిపారు. బాధితురాలిని అత్యంత దారుణంగా అమె ప్రైవేట్ పార్ట్స్ లో ఇనుప రాడ్ తో చేసిన గాయాలతో అసుపత్రిలో చేరినప్పటి నుంచి అమె పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. ఈ క్రమంలో చికిత్స పోందుతున్న ఆమె అసుప్రతిలో మరణించిందని తెలిపారు. ముంబైలోని శివారు ప్రాంతమైన సకినాకలో.. ఓ టెంపో వాహనంలో అమెపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఈ పాశవిక చర్యకు పాల్పడ్డారు.
ఆర్థిక రాజధాని ముంబైలో 32 ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా లైంగిక దాడి జరిపారు. ఆ తరువాత అమెపై అత్యంత పాశవిక చర్యలకు పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడిన తరువాత ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్ జొప్పించి.. దాంతో గాయపరి్చారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో రక్తమోడుతున్న అమెను అక్కడే రోడ్డుపైనే వదిలేసి వెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు మోహన్ చౌహాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బాదితురాలిని దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మహిళ నిస్సహాయ స్థితిలో కనిపించిందని సమాచారం రాగా ఘటనా స్ధలానికి వెళ్లామని, అక్కడ రక్తపు మడుగులో బాధితురాలు పడి ఉందని చెప్పారు. మహిళను చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించి ఘటన జరిగిన గంటలోపలే నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన టెంపోలో ఈ దారుణం జరిగిందని చెప్పారు. టెంపోలో రక్తపు మరకలు కనిపించాయని తెలిపారు. నిందితుడిపై తొలుత హత్యాయత్నం, అత్యాచారం కేసులు నమోదు చేసిన పోలీసులు,, బాధితురాలు మరణం అనంతరం హత్య, అత్యాచారం కేసులను నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more