Oil India: 146 Vacancies Available for Engineer Posts ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో డిప్లమాపై అవకాశాలు

Oil india engineer recruitment 2021 146 vacancies available for grade vii posts

Oil India Limited, Oil India Recruitment 2021, Oil India Grade 7 Recruitment 2021, oil india recruitment, Apprentice, Diploma Candidates, jobs, sarkari jobs

Oil India Limited is looking for candidates for Grade 7 Posts for its production and exploration areas in the districts of Dibrugarh, Tinsukia, Sivasagar and Charaideo in Assam and Changlang district in Arunachal Pradesh at OIL, Field Headquarters, Duliajan. Candidates need to apply online from 10 November to 09 December 2021 on oil-india.com.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో డిప్లమాపై అవకాశాలు

Posted: 11/11/2021 01:30 PM IST
Oil india engineer recruitment 2021 146 vacancies available for grade vii posts

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌ వంటి డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే నెల 9 వరకు అందుబాటులో ఉంటాయి.మొత్తం ఖాళీలు: 146 ఉండగా, అందులో జనరల్‌ క్యాటగిరిలో 61, ఓబీసీ 40, ఎస్సీ 14, ఎస్టీ 17, ఈడబ్ల్యూఎస్‌ 14 చొప్పున రిజర్వేషన్లు కల్పించారు.

అర్హతలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా
అప్లికేషన్‌ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 9

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles