రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తికి భారతీయ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగలిన ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్ లైన్ దరఖాస్తులు వచ్చేనెల 14 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1785 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఎంపికైన వారు ఖరగ్ పూర్, సత్రగచి, చక్రధర్ పూర్, టాటా, ఝర్సుగూడ, రాంచీలో పనిచేయాల్సి ఉంటుంది.
సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2021 ఖాళీల వివరాలు:-
* ఖరగ్‌పూర్ వర్క్‌షాప్ - 360 పోస్ట్‌లు
* సిగ్నల్ మరియు టెలికాం (వర్క్‌షాప్)/ఖరగ్‌పూర్ - 87 పోస్ట్‌లు
* ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్/ఖరగ్‌పూర్ - 120 పోస్ట్‌లు
* SSE (వర్క్స్)/Eng/Kharagpur - 28 పోస్ట్లు
* క్యారేజ్ & వ్యాగన్ డిపో/ఖరగ్‌పూర్ - 121 పోస్టులు
* డీజిల్ లోకో షెడ్/ఖరగ్‌పూర్ - 50 పోస్టులు
* సీనియర్ డీ (జి)/ఖరగ్‌పూర్ - 90 పోస్టులు
* TRD డిపో/ఎలక్ట్రికల్/ఖరగ్‌పూర్ - 40 పోస్టులు
* EMU షెడ్/ఎలక్ట్రికల్/TPKR- 40 పోస్ట్‌లు
* ఎలక్ట్రిక్ లోకో షెడ్/సంత్రగచ్చి - 36 పోస్టులు
* సీనియర్ DEE (G)/చక్రధర్‌పూర్ - 93 పోస్టులు
* ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ డిపో/చక్రధర్పూర్ - 30 పోస్టులు
* క్యారేజ్ & వ్యాగన్ డిపో/చక్రధర్పూర్ - 65 పోస్టులు
* ఎలక్ట్రిక్ లోకో షెడ్/టాటా - 72 పోస్టులు
* ఇంజనీరింగ్ వర్క్‌షాప్/సిని - 100 పోస్టులు
* ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్/సిని - 7 పోస్ట్‌లు
* SSE (వర్క్స్)/Engg/చక్రధర్‌పూర్ - 26 పోస్ట్‌లు
* ఎలక్ట్రిక్ లోకో షెడ్/బొండాముండ - 50 పోస్టులు
* డీజిల్ లోకో షెడ్/బొండాముండ - 52 పోస్టులు
* సీనియర్ DEE (G)/Adra - 30 పోస్టులు
* క్యారేజ్ & వ్యాగన్ డిపో/అడ్రా - 30 పోస్ట్‌లు
* క్యారేజ్ & వోగన్ డిపో/అడ్రా - 65 పోస్ట్‌లు
* డీజిల్ లోకో షెడ్/BKSC - 33 పోస్టులు
* TRD డిపో/ఎలక్ట్రికల్/ADRA - 30 పోస్టులు
* ఎలక్ట్రిక్ లోకో షెడ్/BKSC - 31 పోస్టులు
* ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్/ఝర్సుగూడ - 25 పోస్టులు
* SSE (వర్క్స్)/Eng/ADRA - 24 పోస్ట్లు
* క్యారేజ్ & వ్యాగన్ డిపో రాంచీ - 30 పోస్ట్‌లు
* సీనియర్ DEE (G)/రాంచీ - 30 పోస్టులు
* TRD డిపో/ఎలక్ట్రికల్/రాంచీ- 10 పోస్టులు
* SSE (వర్క్స్)/Eng/Ranchi - 10 పోస్ట్‌లు
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయో పరిమితి: 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
వెబ్‌సైట్: rrcser.co.in
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more