Girl eats fire golgappa in viral video వైరల్ వీడియో: పానీపూరిని ఇలా కూడా తింటారా.?

Viral video woman tries fire golgappa from an eatery in ahmedabad

fire golgappa, video, food blogger, Krupali Patel, Fire Panipuri, golgappa in flames, Instagram, girl, food, blogger, fire, golgappa, eats, Ahmedabad, Gujarat, funny video, trending video, Viral video, video viral

There are many who have unwavering love for golgappa. They can eat this street food at any season or time of the day. Probably, that is the reason when there are videos shared on the Internet that show people experimenting with this dish, then those clips – more often than not – leave people irked. Just like this video showcasing a dish from an eatery in Ahmedabad - ‘fire golgappa.’

ITEMVIDEOS: వైరల్ వీడియో: పానీపూరిని కూడా మంటపెట్టి తింటారా.?

Posted: 12/04/2021 03:46 PM IST
Viral video woman tries fire golgappa from an eatery in ahmedabad

సాధారణంగా ఎవరైనా వంటలు చేయడంలో ఎక్స్ పరిమెంట్లు చేస్తారు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ యువతి తినడంలోనూ కొ్త్త పద్దతులను కనిపెడుతూ.. నెట్టింట్లో సంచలనాలకు తెరలేపుతోంది. బయట ఏ వంటకాన్ని తినాలన్నా అది మంటపై నుంచి తీసిన తరువాతే. కానీ ఈ యువతి మాత్రం ఏకంగా మంటపెట్టి మరీ తినేస్తోంది. మనలో చాలా మంది సినిమాల్లో అందులోనూ బార్లు, పబ్ లలో మంటపెట్టిన డ్రింక్ తాగడం చూశామే తప్ప.. ఇలా నిప్పు పెట్టిన పదర్థాలను తినడం మాత్రం చూడలేదు. కాగా కొందరు మాత్రం జలుబుతో బాధపడే వారు తమకు తెలిసిన ఫాన్ షాపుల వద్దకు వెళ్లి పాన్ పై మంటపెట్టుకుని లాగించడాన్ని కూడా చూశాం.

అయితే ఈ యువతి మాత్రం ఏకంగా పానీపూరీకి ఫైర్ పెట్టి నోట్లోకి పంపించేసింది. అదెట్టా అంటే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారిన ఈ మహిళా పుడ్డీ ఇన్ స్టాగ్రామ్ లోని వీడియోపై లుక్కేయండి. ఈ వీడియోలో అహ్మ‌దాబాద్‌లో మంట‌లు రేగిన‌ పానీపురిని ఓ యువ‌తి ఎంచ‌క్కా తినేయ‌డం క‌నిపించింది. అంద‌రూ ఇష్టంగా తినే స్నాక్‌తో వైల్డ్ ప్ర‌యోగం చేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు త‌లోర‌కంగా స్పందించారు. కృపాలిప‌టేల్ అనే యూజ‌ర్ ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పొటాటోలు, సేవ్ నిండిన పానీపూరికి ఓ వ్య‌క్తి నిప్పుపెట్టి ఫుడ్ బ్లాగ‌ర్ నోటిలో పెడుతున్న దృశ్యం క‌నిపించింది. ఈ క్లిప్‌కు ఇప్ప‌టివ‌ర‌కూ 2 ల‌క్ష‌ల వ్యూస్‌, అసంఖ్యాకంగా కామెంట్స్ వ‌చ్చాయి.

 
 
 
View this post on Instagram

A post shared by KRUPALI PATEL | Ahmedabad (@foodiekru)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fire golgappa  video  food blogger  Krupali Patel  Fire Panipuri  golgappa in flames  Instagram  

Other Articles