మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జార్ఖంగ్ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మరణించగా, మహారాష్ట్రలో ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డగా, ఇటు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు గ్రూపుకు చెందిన మిలీషియా టాప్ కమాండర్ కూడా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆతరువాత జరిగిన చత్తిస్ గడ్ లోని దంతెవాడ జిల్లా గోండేరాస్ అటీవీ ప్రాంతంలో జరిగినఎన్ కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టు సభ్యులు మరణించారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.
ఇక తాజాగా మరోమారు చత్తీస్ గడ్ లో కాల్పులు మోత దద్దరిల్లింది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోమారు పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ తుపాకుల తూటాల శబ్దం వినబడుతుందోనని అని అదివాసులు నిత్యం భయాందోళన చెందుతూనే వుంటారు. ఇక చత్తీస్ గడ్- తెలంగాణ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న వార్త తెలుసుకున్న తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. చర్లకు మండలానికి 25 కిలోమీటర్ల దూరంలోని కుర్ణపల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా, పోలీసులను గమినించిన మావోలు వారిపై దాడులు జరిగి తప్పించుకునే యత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రతికాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి 7.40 నిమిషాల వరకు ఇదరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం ఆరుము మావోయిస్టులు మరణించారు. వీరిలో నలుగురు మహిళా మవోయిస్టులు వున్నారు. ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండ్ మధు మృతిచెందినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more