Jute Corporation to recruit Jr Inspectors Jr Assts and Accountants జూట్ కార్పోరేషన్ లో జూనియర్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలు.. వివరాలివే..

Jute corporation of india ltd recruitment 2021 applications invited for 63 posts

Jute Corporation recruitment, JCI Limited, Jute corporation recruitment, oil india, hiring, Jute Corporation of india recruitment, Jute Corporation of India Junior Assistant jobs. Jute corporation of India, Jute corpotation of Inda Junior assistant jobs, Jute corpotation of Inda Accountant jobs, JCI Recruitment 2021, JCI Recruitment 2021 Notification, JCI Recruitment 2021 Apply Online, JCI, sarkari naukri, government jobs, Employment news

Jute Corporation of India has invited applications to recruit 63 accountants, junior assistants, and junior inspectors. The application forms are available on the official website and the deadline for submission of the forms is January 13.

జూట్ కార్పోరేషన్ లో జూనియర్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలు.. వివరాలివే..

Posted: 12/31/2021 01:34 PM IST
Jute corporation of india ltd recruitment 2021 applications invited for 63 posts

ప్రభుత్వరంగ సంస్థ అయిన జూట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (JCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 13లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 63 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అకౌంటెంట్‌, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 63
ఇందులో అకౌంటెంట్‌ 12, జూనియర్‌ అసిస్టెంట్‌ 11, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ 40 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హతలు:
అకౌంటెంట్ జాబ్ కు ఎంకామ్‌ సహా ఆడిటింగ్ అనుభవం,
జూనియర్ అసిస్టెంట్ జాబ్ కు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞనం. నిమిషానికి 40 పదాలను టైఫ్ చేయగలగాలి.
జూనియర్ ఇన్స్ పెక్టర్ జాబ్ కు ఇంటర్‌ పూర్తి చేసిఉండాలి. దీంతో పాటు మూడేళ్ల పాటు జూట్ అమ్మకాల్లో అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్‌ 31
దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 13
వెబ్‌సైట్‌: https://www.jutecorp.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles