విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి...
నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన స్కూటర్‌ను ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లడంపై ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసుల నుంచి బలవంతంగా స్కూటర్‌ను తీసుకెళ్లబోయాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ మహిళా పోలీస్‌పైకి స్కూటర్‌ను దూకించాడు. దీంతో స్కూటర్‌ను పట్టుకుని రోడ్డుపై పడిన...
రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని చూసి ఐఏఎస్ ఆఫీసర్ బోరున విలపించారు. చిన్నారికి త్వరతగతిన వైద్యం ఎందుకు అందించడం లేదని అమె అసుపత్రి వర్గాలను నిలదీసారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ...
అనుబంధం, ఆఫ్యాయత అంతా ఓక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు అడుకునే నాటకం అంటూ తెలుగు కవి ఎప్పుడో చెప్పారు. అయితే నిజానికి బంధాలు, అనుబంధాలు అనేవి మన దేశంలో చాలా అధికం. అందులోనూ దక్షిణాధిలో పెనువేసుకుపోయేవారు చాలా ఎక్కువ. మారుతున్న కాలంతో...
తెలంగాణకు వరుణ గండం తప్పినట్టు లేదు. ఇప్పటికే వర్షాకాలం ఆరంభం నుంచి సాధారణం కన్నా మూడింతల ఎక్కువ వర్షపాతం నమోదైనా.. ఇప్పటికీ రాష్ట్రాన్ని వరుణుడు వీడటం లేదు. నైరుతి రుతుపవనాలకు ముందు నుంచి రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలు.. రుతు పవనాలు...
అబార్షన్స్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చట్ట ప్రకారం ప్రతీ మహిళకు అబార్షన్ ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో గురువారం ఈ వ్యాఖ్యలు...
జమ్ముకశ్మీర్‌లో జంట బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఉగ్రమూకలు బాంబుదాడులకు తెగబడ్డాయి. ఉధంపూర్‌లో అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. ఇది ఉగ్రవాదుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి తొలి బాంబు పేలుడు జరిగిన...
గుప్పెడంత గుండె అరోగ్యంగా ఉండాలని ఇవాళ ప్రపంచ గుండె దినోత్సవాన్ని చేసుకుంటాం. ఈ సందర్భంగా గుండె అరోగ్యంగా ఉండాలంటే పంచసూత్రాలను ఆచరించాలని చెబుతున్నారు కార్డియాలిజిస్టులు. ఎందుకంటే ఈ గుప్పెడంత గుండే శరీరం మొత్తానికి ఆయువు పట్టు. అలాంటి గుండెను ఎలా అరోగ్యంగా...