Tsr vows cricket stadium

TSR vows cricket stadium,Rajya Sabha member , Congress candidate for the Nellore Parliament, T. Subbarami Reddy , D. Purandareswar

TSR vows cricket stadium

TSR.gif

Posted: 06/06/2012 10:20 AM IST
Tsr vows cricket stadium

TSR vows cricket stadium

ఇంతకుముందున్న ఎంపి అభివృద్ధి ఏమీ చేశాడో ఏమి చేయలేదో తనకు తెలియదన్నారు. తన గురించి మాత్రమే తాను చెప్పుకుంటూ వెళ్తానని పేర్కొన్నారు. నెల్లూరు సీమను తప్పక పారిశ్రామికాభివృద్ధి చేస్తానని తెలిపారు. నెల్లూరు నగరంలో యువతకు అక్కరకొచ్చేలా క్రికెట్ స్టేడియం నిర్మిస్తానంటూ రాజ్యసభ సభ్యులు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిక్కవరపు సుబ్బరామిరెడ్డి తెలిపారు. నగర పరిధిలో జరిగిన రోడ్‌షో కార్యక్రమాల్లో, విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో క్రికెట్ స్టేడియంతోపాటు యువత, రైతులు, అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ స్థాపిస్తానని తెలిపారు. తానెవ్వరినీ రాజకీయంగా విమర్శించనని స్పష్టం చేశారు. సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. నగరంలో పేరుకుపోయిన డ్రైనేజి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైన నిధులు సాధించుకొస్తానన్నారు. తాను 1989 ఏప్రిల్ 24న అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరానని గుర్తు చేసుకున్నారు. కన్ను మూసేంత వరకు ఈ పార్టీలోనే ఉంటానని వెల్లడించారు. తనకు నెల్లూరీయులు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపగలనని ధీమా వ్యక్తం చేశారు. ఈ టిఎస్‌ఆర్ ప్రజాస్టార్ అంటూ పేర్కొన్నారు. ఐదేళ్లలో ఏభైవేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాల్ని ముమ్మరంగా అందుబాటులోకి తీసుకొస్తానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap by polls jagan wave takes ysr cong ahead
Threat sms to rayapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more