Fir under pr act on varanasi congress candidate

FIR under PR act Ajay Rai, Varanasi Congress candidate Ajay Rai, Case on Congress candidate, AAP complains on Ajay Rai, Ajay Rai booked for flashing election symbol

FIR under PR act on Varanasi Congress candidate Ajay Rai

వారణాసి కాంగ్రెస్ అభ్యర్థి మీద కేసు

Posted: 05/12/2014 01:25 PM IST
Fir under pr act on varanasi congress candidate

వారణాసి నుంచి పార్లమెంటు స్థానానికి పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ పోలింగ్ బూత్ దగ్గర తను వేస్కున్న కుర్తా మీద పార్టీ ఎన్నికల చిహ్నాన్ని బాగా కనిపించేట్టుగా ధరించటంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన మీద ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.  

దాని మీద స్పందించిన స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్  ప్రవీణ్ కుమార్, దీని మీద దర్యాప్తు చేస్తామని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్  సెక్షన్ 130 ప్రకారం పోలింగ్ బూత్ దగ్గర ఎన్నికల చిహ్నాన్ని ప్రదర్శించటం నేరమని, సిసి కేమెరాల ఫుటేజ్ సాయంతో విచారణ చేస్తామని అన్నారు.  

రిపోర్ట్ అందిన ఎన్నికల కమిషన్ ఆర్ పి యాక్ట్ సెక్షన్ 126, 130 ల కింద అజయ్ రాయ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యవలసిందిగా వారణాసి రిటర్నింగ్ ఆఫీసర్ ని కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles