Cm kcr instructions to ghmc officers

CM KCR Instructions to GHMC, CM KCR Instructions to GHMC Officers, greater hyderabad muncipal corporation, demolishing ayyappa society illicit construction, police staff security, telangana government on ayyappa society illicit constructions, gurukul lands in hyderabad, cm kcr issued orders to ghmc on ayyappa society illicit constructions.

CM KCR Instructions to GHMC Officers

నిరూపించుకుంటున్న కేసిఆర్?

Posted: 06/24/2014 12:54 PM IST
Cm kcr instructions to ghmc officers

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దుష్టి పెడుతున్నారు. 13ఏళ్ల ఉద్యమం పోరాటం చేసిన వీరుడుగా. తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అయిన కేసిఆర్ తెలంగాణ ప్రజల్లో తన మార్కును నిరూపించుకుంటున్నాడు. మాటల మనిషిని కాదుని ..చేతల ద్వారా చేసి చూపిస్తున్నారు.

తెలంగాణలో అక్రమంగా సంపాదించుకున్న భూములు తీసుకుంటామని గతంలోనే చెప్పటం జరిగింది. ఆ మాటలకు ఈరోజు అమలయ్యాయి. అనుకున్న విధంగానే.. హైదరాబాదులో జరిగిన అక్రమ కట్టాలను, కబ్జా భూములను కేసిఆర్ సర్కార్ వెనక్కి తీసుకునే పనిలో బిజీగా ఉంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ..జరిగిన నష్టాలను.. తిరిగి పుడ్చుకొనే పనిలో కేసిఆర్ ద్రుష్టి సారించారు. అందులో బాగంగానే.. ఈరోరజు ఏళ్లకు ఏళ్లుగా ఉన్న గురుకుల ట్రస్ట్ భూములను స్వాధీనం చేసుకోవటానికి కేసిఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. ఈరోజు అధికారులు ట్రస్ట్ కూల్చే పనిలో మునిగిపోయారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలు ఇవ్వటంతోనే.. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి.. నాలుగైదు అంతస్తుల నిర్మాణం అయిన సరే పూర్తిగా కూల్చివేస్తున్నారు. దీంతో భూమి యాజమానులు, బిల్డింగ్ ఓనర్స్ ఆందోనల చెందుతున్నారు. దీంతో కేసిఆర్ పై తీవ్ర నిరసనలు మొదలైనాయి. కొంతమంది అయితే.. కేసిఆర్ ఇచ్చిన మాటలను నిరూపించుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే మన సమజంలో ..ఒకరు ఏడుస్తూంటే.. మరోకరు నవ్వటం సహజమే.

కొసమెరుపు : కేసిఆర్ తీసుకున్న చర్యలతో.. అక్రమాస్తులు సంపాదించుకున్నవారు..హార్డ్ బీట్ పెరిగి నాణ్యమైన హాస్పటల్ లో ఒక బెర్త్ ముందుగా బుక్ చేసుకుంటున్నారు. కరెంట్ తీగ మాదిరి ఉన్న కేసిఆర్ కొడితే.. కింద పునాదులతో సహా కూలిపోతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles