Natural breast care tips

bresat, Size, Pomegranate, oil, Medi, Malis, women, beauty,

Natural Breast Care Tips.

Natural Breast Care Tips.png

Posted: 12/18/2012 05:08 PM IST
Natural breast care tips

Natural-Breast-Care

స్త్రీలు ముఖ సౌందర్యంతో పాటు, స్తన సౌందర్యం పై కూడా ఎక్కువ శ్రద్ద చూపెడతారు. కొందరిలో స్తన సౌందర్యం సరిగా లేదని బాధపడిపోతుంటారు. స్తన సౌందర్యం కోసం వారు పడరాని పాట్లు పడతారు. కొందరు ప్లాస్టిక సర్జరీల వైపు మొగ్గు చూపుతారు. ప్లాస్టిక్ సర్జరీ కంటే కొన్ని వ్యాయామాలు, కొన్ని చిట్కాలు పాటిస్తే... చక్కటి స్తన సౌందర్య మీ సొంతం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిటారుగా నిలుచొని రెండు చేతులను ముందుకు వంచి మరల నడుస్తూ స్థనాల దగ్గరగా వచ్చేలా పదేపదే చేయాలి. ఇలా చేయడం వల్ల స్తనాల వద్ద చర్మం వ్యాకోచం చెంది స్తనాలు మరింత పెద్దవి అవుతాయని సలహా ఇస్తున్నారు.

రోడ్డుపై నడిచే సమయంలో వంగినట్టు కాకుండా, నిటారుగా నడిచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉన్న చిన్న స్తనాలు నిక్కబొడుచుకుని ముందుకు వచ్చినట్టుగా కనిపించడం వల్ల ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటాయంటున్నారు.

దానిమ్మనూనె, మేడి నూనె తీసుకుని స్తనాల కింద నుంచి పైకి గుండ్రంగా మాలిష్ చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు లేదా కనీసం ఒక్కసారి అయినా చేయడం వల్ల స్తనాలకు రక్తప్రసరణ బాగా పెరిగి స్తనాలు బిగుతుగా గుండ్రంగా, అందంగా తయారవుతాయని చెపుతున్నారు. ఇలాంటి వ్యాయామాలు, చిట్కాలు పాటించి మీ స్తన సౌందర్యాన్ని మెరుగు పరుచుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Homemade facial pack
Natural tips for white hair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more