బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు మనకి కూడా వాడుకుంటే చక్కటి ప్రయోజనాన్ని ఇస్తాయి.బియ్యం కడిగిన నీటిలో సౌదర్య చిట్కాలు చాల ఉన్నాయి.వీటిలో విటమిన్స్ మినరల్స్ మన చర్మానికే కాకుండా ,జుట్టు పోషణకి కూడా ఉప్యోగాపడతాయి.అదెలా అంటే …
* ముఖం పై ర్యాషెస్ ఉన్న వారు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.రషెస్ ఎక్కువగా ఉంటే 15 నిమషాల గ్యాప్ ఇచ్చి మల్లి బియ్యం కడిగిన నీళ్ళతో ముఖాన్ని వాష్ చెయ్యండి.
* కాటన్ బాల్ ని బియ్యం కడిగిన నీళ్ళలో ముంచి ముఖానికి అప్లై చేస్తే ,ముఖం సాఫ్ట్ గా ఫ్రెష్ గా తయారు అవుతుంది .
* మొటిమలు ఉన్న వారు కూడా బియ్యం నీటిని వాడటం వలన మంచి మార్పు కనిపిస్తుంది.
* బియ్యం కడిగిన నీళ్ళు హెయిర్ కండీషనర్ గా కూడా ఉపయోగ పడ్తుంది. బియ్యం కడిగిన నీళ్ళును జుట్టు కుదుళ్ళకు పట్టించి అర గంట గ్యాప్ ఇచ్చి తరవాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ సిల్కీ గా ఉంటుంది.వారానికి 2 సార్లు ఇలా చెయ్యడం వలన జుట్టు బలంగా కూడా మరతుంది.ఇందులో ఐదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more