Pineapple best face packs for beauty

Pineapple best face packs for beauty, Fresh Pineapple, glowing beauty

Pineapple best face packs for beauty, Fresh Pineapple, glowing beauty

ముఖానికి ఫైనాపిల్ ఫేస్ ప్యాక్

Posted: 08/22/2013 03:44 PM IST
Pineapple best face packs for beauty

ప్రస్తుతం బిజీ లైఫ్ లో క్షణం తీరిక ఉండదు. అలాగని మన ఆరోగ్యాన్ని, ముఖాన్నిపట్టించుకోకుండా ఉండకూడదు.  ఉద్యోగరీత్యా ఒత్తిడి స్థాయిలు ఎక్కువుగా ఉన్నవారిలో చర్మం డీ హైడ్రేట్‌ అయి వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయడానికి మెడిటేషన్‌ చేయాలి. అలాగే రోజూ మార్నింగ్‌ వాక్‌ చేయాలి. నీళ్లు ఎక్కువుగా తాగుతూ ఉండాలి. ఆలివ్‌ లేదా బాదం నూనెలో వేళ్లను ముంచి ముఖం మీద రిలాక్స్‌ స్ట్రోక్స్‌ ఇవ్వాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై, చర్మం ఉత్తేజితం అవుతుంది. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, పైనాపిల్‌ గుజ్జును తరచూ ఫేస్‌ ప్యాక్‌లా ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సౌందర్యం ఉత్పత్తులు వాడకుండానే చర్మం కాంతివంతం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more