Skin care tips red raspberry oil carrot seed oil home remedies

skincare tips, beauty tips, face beauty tips, red rasberry oil remedies, carrot seed oil remedies, beauty home remedies, softskin tips, skin beauty tips, skin care beauty tips, beauty home remedies

skin care tips red raspberry oil carrot seed oil home remedies : red raspberry oil and carrot seed oil home remedies which helps to improve the soft, glowness of skin.

మెరుగైన సౌందర్యానికి బ్యూటీ టిప్స్...

Posted: 03/07/2015 03:59 PM IST
Skin care tips red raspberry oil carrot seed oil home remedies


ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు చర్మసౌందర్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినప్పటికీ.. అవి కేవలం కొద్దిసేపటివరకు మెరుగైన సౌందర్యాన్ని అందిస్తాయి. అయితే.. వాటిని మోతాదుకు మించివాడితే చర్మసమస్యలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి.. వాటినుంచి కాస్త దూరంగా వుండటమే మంచిది.

మరి.. ఇటువంటి సమయంలో మెరుగైన సౌందర్యం పొందాలంటే ఎలా..? అని దీర్ఘాలోచనలో పడిపోకండి.. అందుకు కొన్ని అనువైన బ్యూటీ మార్గాలు అందుబాటులో వున్నాయి. వాటిని సమయానుకూలంగా పాటిస్తే.. మంచి ఫలితాన్ని పొందవచ్చు.

1. చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగ్గా పెంపొందించడంలో రెడ్ రాస్ బెర్రీ ఆయిల్ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఎస్.పి.ఎఫ్ గుణాలు 28 నుండి 50 వరకూ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే స్ట్రెచ్ మార్క్‌ను నివారిస్తాయి. తద్వారా చర్మసౌందర్యం దెబ్బతినకుండా మరింత మెరుగ్గా వుంటుంది.

2. క్యారెట్ సీడ్ ఆయిల్ : ఈ సీడ్స్‌లో యాంటీసెప్టిక్ విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఎస్.పి.ఎఫ్ 38-48 కలిగి ఉంటుంది. అంతేకాదు.. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మసౌందర్యాన్ని రక్షిస్తూ.. దాన్ని మరింత మెరుగు పర్చడంలో సహాయపడుతాయి. అలాగే.. చర్మాన్ని మృదువుగా తయారుచేస్తాయి.
 
గమనిక : ఎస్.పి.ఎఫ్ 20 సూర్య రశ్మి నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. స్కిన్ టిష్యు డ్యామేజ్‌ను నివారిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : skincare beauty tips  red rasberry oil remedies  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more