The Beauty benefits of aloe vera | skincare tips | beauty tips | home remedies

Aloe vera beauty benefits skincare tips home remedies

aloe vera beauty benefits, aloe vera benefits, aloe vera beauty products, aloe vera beauty tips, aloe vera home remedies, aloe vera gel, aloe vera juice, aloe vera health tips, beauty home remedies, beauty tips, home remedies, health tips

aloe vera beauty benefits skincare tips home remedies : The Beauty benefits of aloe vera which prevents wrinkles, black marks, suntan, pimples and many more skin problems.

ముడతలను ‘ఎర’లా పట్టే అలోవెరా

Posted: 07/04/2015 05:13 PM IST
Aloe vera beauty benefits skincare tips home remedies

చర్మసంబంధిత వ్యాధులను నివారించడంలో ప్రకృతిలో లభించే మూలికలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో అలోవెరా కూడా ఒకటి. ఇది విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ వంటి ఔషధగుణాల మిశ్రమం. దీనివల్ల ఆరోగ్యంతోపాటు సౌందర్యప్రయోజనాలు కూడా కలుగుతాయి. కలబందను జెల్, జ్యూస్ లేదా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే.. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల అందవిహీనంగా మారిన చర్మాన్ని సౌందర్యవంతం చేయడంలోనూ ఇది దోహదపడుతుంది. మరి.. ఈ జెల్ వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా....

* ముడతలు పడిన చర్మానికి అలోవెరా జెల్ రాస్తే.. దానికి అవసరమయ్యే మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. చర్మానికి కావలసిన పోషణ అందుతుంది. ఫలితంగా చర్మ మృదువుగా, సాఫ్ట్ గా, సౌందర్యవంతంగా తయారవుతుంది.

* అలోవెరాను చర్మానికి అప్లై చేసినప్పుడు అది ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను మెరుగుపరుస్తుంది. ఇది స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. ఫలితంగా పొడిబారిపడిన చర్మం తిరిగి మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

* ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు కళ్ళక్రింది అలోవెరా జెల్ ను అప్లై చేయడం వల్ల కంటికింద నల్లటి వలయాలతోపాటు ముడుతలను నివారించవచ్చు. ఇందులో విటమిన్ ఇ, ఎ, సిలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మానికి తగినంత పోషణను అందిస్తుంది.

* సూర్యతాపం ప్రభావం వల్ల చర్మం మీద నల్లమచ్చలు ఏర్పడుతాయి. వాటిని సన్-టాన్ అంటారు. అలాంటప్పుడు అలోవెరా జెల్ ని ఆయా ప్రదేశాల్లో రాసి, మెల్లగా మర్థనా చేసుకుంటే.. సన్-టాన్ నుంచి చర్మాన్ని ఉపశమనం కలిగించవచ్చు.

* అలోవెరా జెల్ ను చర్మానికి అప్లై చేస్తే.. స్కిన్ లో ఫ్రైబ్రో బ్లాస్ట్ సెల్ మెరుగుపడుతుంది. చర్మం కాంతిని పెంచే కొల్లాజెన్ సెల్స్ పెరుగుతాయి. అలాగే ఈ జెల్ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. తద్వారా చర్మసౌందర్యం మెరుగుపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aloe vera benefits  beauty tips  home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more