ఒడిశాలోని జిఎంఆర్ కమలాంగ థర్మల్ విద్యుత్ ప్లాంట్ (జికెఇఎల్)లో 350 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్ వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిందని జిఎంఆర్ గ్రూప్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలి యూనిట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
మొత్తం 1050 మెగావాట్ల సామర్థ్యం గల జికెఇఎల్‌కు మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరా అవుతోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హార్యానా, బీహార్ సహా దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనుంది.
కంపెనీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకుంది. జికెఇఎల్‌లో రెండో యూనిట్ ప్రారంభం కావటంతో కంపెనీ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 2136 మెగావాట్లకు చేరుకుంది.
(And get your daily news straight to your inbox)
Apr 19 | ఓలా స్కూటర్ యూజర్లకు ఇటీవలే షాకిచ్చిన సంస్థ తాజాగా శుభవార్తను చెప్పింది. నెల రోజుల క్రితం ఓలా ఈవీ బైక్ ఎస్-1 ధరలను పెంచనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈవీ వాహనదారులు ఖంగుతిన్నారు. కాగా... Read more
Jan 18 | దేశంలోనే అధిక లాభాలు ఆర్జంచే బ్యాంకుగా ఆంధ్రాభ్యాంకును తీర్చిద్దేందుకు సంబంధిత అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే మార్చి మాసాంతానికల్లా దేశ వ్యాప్తంగా నూతనంగా మరో 212 బ్యాంకు శాఖలను, 800 ఎటిఎం... Read more
Nov 13 | ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌ఎసి)కి రాష్ట్రంలోని ఆరు ప్రాజెక్టులకు 10 వేల కోట్ల రుణాలు కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయని ఆ సంస్థ సిఎండి డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా చెప్పారు. ఇప్పటికే 8... Read more
Nov 11 | వారాంతంలో స్టాక్ మార్కెట్ బలహీనపడిన నేపథ్యంలో తొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలు భారీ నష్టాలు చవి చూశాయి. రిలయన్స్, ఓఎన్‌జీసీ వంటి చమురు దిగ్గజాలు రూ.58,987 కోట్ల మార్కెట్ మూలధనం (ఎం-క్యాప్) కోల్పోయాయి. గత వారంలో... Read more
Nov 11 | ఈ ఏడాది భారత స్టాక్ మార్కె ట్‌లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలాగా ప్రవహిం చాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అందించిన సమాచారం ప్రకారం 2013లో ఇప్పటివరకు రూ. 91,892 కోట్ల (16.67 బిలియన్ డాలర్లు)... Read more