Routine love story telugu movie opening

Routine Love Story Telugu Movie Opening,Regina Starrer Movie Routine Love Story, Telugu Movie Routine Love Story Move New Photostills no watermark, Routine Love Story Film, Routine Love Story movie actress - Stills. Routine love Story Movie Actress Raveena Pics.Telugu Actress Regina In Routine Love Story. Regina New

Routine Love Story Telugu Movie Opening

Routine Love Story.gif

Posted: 12/07/2011 05:27 PM IST
Routine love story telugu movie opening

Routine Love Story Telugu Movie Opening

ప్రస్థానం’ ఫేం సందీప్‌ -‘ఎస్‌ఎమ్‌ఎస్‌’ ఫేం రెజీన జంటగా నటిస్తున్న సినిమా ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’. ‘ఎల్బీడబ్ల్యూ’ ఫేం ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌-బెంచ్‌మార్క్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాణక్య బూనేటి, పి.మణికుమార్‌ నిర్మాతలు. అర్చన బూనేటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రపంచంలో దేనికైనా నిర్వచనం ఉంది. ఒక్క ప్రేమకు తప్ప. దీనిపై ఒక్కొక్కరిదీ ఒక్కో భావన. అయితే ప్రేమ లక్ష్యం, లక్షణం రొటీన్‌. ప్రేమికులు వారి మనసును బట్టే మిగతావారికి విభిన్నం అని భావిస్తుంటారు. రొటీన్‌గానే..కల్మషం లేని ప్రేమకథను చూపిస్తున్నాం. వినోదం షురూ. తొలిషెడ్యూల్‌ పూర్తయింది. రెండోవారంలో ఉత్తరాదిన చిత్రీకరణకు వెళతాం. 25రోజులు షూటింగ్‌ చేస్తామక్కడ’’ అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panja movie flex controversycold war between ntr and pawan
Trisha is ready to marry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles