Deeksha seat enjoy the holydays

telugu news,telugu movies,telugu movies online,movies online,online gossip,telugu gossips,breaking news in ap,andhra news,south indian movies,telugu film news,hot galleries,telugu videos,telugu movie updates,andhra site,telugu site,telugu online,southscope,ap gossips,telangana news,telangana movies,namaste telangana,andhra politics,kosta news,seemandra,konaseema,visakhapatnam news,vijayawada news,kakinada news,tirupathi news,hyderabad news,telugu hot news,telugu blogs,telugu font,telugu fun,telugu comedian,tamil gossips,tamil news,malayalam news,malayalam gossips,kannada news,kannada gossips,kannada free movies,telugu hot movies and updates,free sms to andhra,krify,software development in andhra,software companies in andhra,iphone development,telugu iphone app,telugu ipad app,telugu android apps,shreya goshal,play back singer,tollywood,bollywood,Gossips

Deeksha seat enjoy.GIF

Posted: 01/01/2012 02:47 PM IST
Deeksha seat enjoy the holydays

Dheekaha

గత ఏడాది నా కెరీర్ మంచి అనుభూతినిచ్చింది. మూడు సినిమాల ద్వారా ప్రేక్షకులకు కనిపించాను. ఈ ఏడాది సినిమాల సంఖ్య పెరిగింది. నాలుగైదు సినిమాల్లో కనిపిస్తాను. అందుకని ఆనందంగా ఉంది. ప్రస్తుతం చేస్తున్నవన్నీ భారీ సినిమాలే. నిప్పు, రెబల్, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, తమిళంలో వేట్టయ్ మన్నన్ చేస్తున్నాను. ఈ నాలుగూ ఈ ఏడాదే విడుదలవుతాయి. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. ఆ భగవంతుడు చల్లగా చూడాలని, అందరికీ శుభం చేకూరాలని కోరుకుంటున్నాను. ఇక సెలబ్రేషన్స్ విషయానికొస్తే... ప్రస్తుతం జమ్మూలో ఉన్నాను. నా స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ముగ్గురు, మా కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి జమ్మూ వెళ్లాను. మొత్తం 12 మంది అమ్మాయిలం ఉన్నాం. మేం జమ్మూ వెళ్లి వారం అయ్యింది. క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకునే విధంగా ప్లాన్ చేసుకుని గత నెల 24నే జమ్మూ వెళ్లాం. మేమంతా అల్లరి అమ్మాయిలమే. ఆటాపాటా, విందు, వినోదం... ఒకటేమిటి? చాలా సందడి చేస్తున్నాం. ఈ క్షణం మిస్ అయితే ఇక రాదు అన్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నాం. మరో రెండ్రోజుల్లో నా హాలిడే ట్రిప్ పూర్తవుతుంది. ‘నిప్పు’ షూటింగ్ ఉంది కాబట్టి ఏడెనిమిది రోజులకే ట్రిప్ ముగించేశాను’’ అని చెప్పారు దీక్షాసేథ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will sonam soon say kolaveri di
S s rajamouli new year celebrations with traffic police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles