Journey heroine anjali in svsc

venkatesh, seethamma vakitlo sirimalle chettu, mahesh babu, samantha, anjali, journey,anjali,journey,mahesh babu,samantha,seethamma vakitlo sirimalle chettu,movie news,

Journey Heroine Anjali in Seethamma Vakitlo Sirimalle Chettu,Anjali as Mahesh Babu Vadina in Seethamma Vakitlo Sirimalle Chettu,Journey Actress Anjali pairs Venkatesh in Seethamma Vakitlo Sirimalle Chettu,Anjali acts as Mahesh Babu Vadina

Venki wife Anjali.gif

Posted: 01/20/2012 06:07 PM IST
Journey heroine anjali in svsc

Venkatesh_Anjali

వెంకటేష్ భార్య దొరకడం, మహేష్ వదిన దొరకడం కష్టం అయిపోయింది. అదేంటి వెంకీ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడు అందుకే భార్య, మహేష్ బాబు వాళ్ళ అన్న మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడు అందుకే వదిన దొరకడం లేదని మీరనుకుంటే పొరపాటు పడ్డట్లే. వెంకీకి భార్య, మహేష్ వదిన దొరకపోవడం అంటే వీరిద్దరు కలిసి నటించే సినిమాలో హీరోయిన్లు సెట్ కాకపోవడం అన్నమాట.

వెంకీ, మహేష్ బాబు కలిసి నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో హీరోయిన్ల సమస్య ఎక్కువైంది. ఈ చిత్రంలో వెంకీకి భార్యగా అనుష్క, త్రిష, అమలా పాల్ వంటి కథానాయికల పేర్లు తెర పైకి వచ్చాయి. అమలాపాల్ వెంకీ భార్య అని అందరు అనుకున్నారు. కానీ వీరిలో ఎవరూ మహేష్ బాబుకి వదిగా నటించడానికి అంగీకరించక పోవడంతో వెంకీకి భార్య దొరకడం కష్టం అయిపోయింది. కానీ తాజాగా వెంకీకి భార్యగా నటించడానికి మన తెలుగమ్మాయి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

మొన్నటికి మొన్న తెలుగు తెరకు షాపింగ్ మాల్, జర్నీ వంటి చిత్రాల ద్వారా తెరంగ్రేటం చేసిన ‘అంజలి’ వెంకీకి భార్యగా నటించటానికి అంగీకరించిందని సమాచారం. ప్రస్తుతం ఈ భామ తమిళంలో పలు చిత్రాలతో బిజీగా వుంది. ప్రస్తుతం విశాఖలో  షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమాలో ‘అంజలి’ కూడా పాల్గొనబోతుందని సమాచారం. మరి వెంకీకి దొరికిన ఈ భార్య అయిన చిరవరి వరకు ఉంటుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Celebrity cricket league
Genelia wedding dates finalised  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles