Celebrity cricket league

celebrity cricket league matches to be held in hyderabad uppal stadium, two matches is going on today

celebrity cricket league matches to be held in hyderabad uppal stadium

1.1 copy.gif

Posted: 01/21/2012 01:12 PM IST
Celebrity cricket league

4

హైదరాబాద్ ఉప్పల్ వద్ద ఇవాళ కోలాహల వాతావరణం నెలకొంది. స్థానిక రాజీవ్ గాంధీ స్టేడియంలో సినీ తారల సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నేడు (జనవరి 21న) జరగుతోన్న నేపథ్యంలో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఫలితంగా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఇదిలా ఉండగా ఇవాళ ఈ మైదానంలో రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. ఒకటి తెలుగు వారియర్స్, కర్నాటక బుల్ డోజర్స్ మధ్య కాగా, రెండవది కేరళ స్ట్రయికర్స్, చెన్నయ్ రైనోస్ టీంల మధ్య జరుగనుంది.

నేటి రెండు మ్యాచ్ లు కీలకంగా మారటంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ టీంతో జరిగిన మొదటి మ్యాచ్ ను తెలుగు వారియర్స్ టై చేసుకోవటంతో రెండో మ్యాచ్ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఇక రెండో మ్యాచ్ విషయానికొస్తే, తొలి మ్యాచ్ లే భారీ ఆధిక్యంతో గెలిచిన కర్నాటక బుల్ డోజర్స్ టీం ఈ మ్యాచ్ లో వారియర్స్ కు గట్టి సవాల్ విసురుతోంది.

     సిసిఎల్ సీజన్ 2లో మిగతా జట్లు చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజెర్స్, కేరళ స్టైకర్స్. ఫిబ్రవరి 11న సెమీఫైనల్స్1,2లు జరుగుతాయి. 12వ తేదీన ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లో ఉంటుంది.  

                                                                                          ...avnk


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega power star ram charan tej
Journey heroine anjali in svsc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles