Mega power star ram charan tej

mega power star ram charan tej latest movie evadu

mega power star ram charan tej latest movie

3.gif

Posted: 01/21/2012 03:21 PM IST
Mega power star ram charan tej

imagesమెగా ఫ్యాన్స్ అభిమానులకు, చిత్ర ప్రేమికులకు శుభవార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో కొత్త చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎవడుటైటిల్ తో దిల్ రాజు నిర్మాతగా ఎస్ వి సి బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. బృందావనంచిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి చరణ్ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఫిబ్రవరి 23 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వరుస విజయాలతో మాంచి జోరుమీదున్న సమంతా ఈ చిత్రంలో ఒక కథానాయిక కాగా, రెండో హీరోయిన్ గా బాలీవుడ్ లో జెస్సిగా అందరి మన్ననలు అందుకున్న ఆమీ జాక్సన్ నటిస్తోంది.

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కెతోన్న ఈ సినిమాలో యాక్షన్ వినోదం సమపాళ్లలో అందిస్తామని చిత్ర నిర్మాత అంటున్నారు. ఈ చిత్ర విజయంతో వంశీ పైడిపల్లి మా సంస్థలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటారని దిల్ రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, కథ వక్కంతం వంశీ, మాటలు అబ్బూరి రవి సహనిర్మాతలు శిరీష్ .లక్ష్మణ్. 

                                                                                                          ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruthi hassan with allu arjun
Celebrity cricket league  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles