Nayantara plays roll draupadi

Nayantara plays Draupadi, Nayantara Becomes Draupadi Of 5 Heroes,Actress Nayantara plays Draupadi,Sexy Heroine Nayantara Becomes Draupadi Of 5 Heroes

Nayantara plays Draupadi, Nayantara Becomes Draupadi Of 5 Heroes,Actress Nayantara plays Draupadi,Sexy Heroine Nayantara Becomes Draupadi Of 5 Heroes

Nayantara plays roll Draupadi.gif

Posted: 04/14/2012 12:57 PM IST
Nayantara plays roll draupadi

Nayanathara

నయనతార ఇప్పడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్. గతంలో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకొట్టుకొని, తరువాత సీత వంటి పెద్ద పెద్ద పాత్రలు చేసి మెప్పించి నటనలో నయనను మించిన వారు లేరని నిరూపించుకుంది. తాజాగా నయనతారకు ఓ అగ్రహీరో చాలా కాలంగా నిర్మాలనుకుంటున్న మహాభారతంలోని ఓఘట్టంలో అవకాశం ఇచ్చినట్లు వార్తలు. ఇన్ని రోజులు పాత్రకు తగిన వారు దొరకక ఆ సినిమాను మొదలు పెట్టి ఆవేశారు. కానీ సీత పాత్ర చేసి మెప్పించిన నయనతార ఆ పాత్ర చేయగలని భావించి ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఒకవేళ ఈ చిత్రం మొదలై నిజంగానే ద్రౌపది పాత్రలో నయనతార కనిపిస్తే, సీతగా, పాంచాలిగా నటించిన ఘనత ఆమె సొంతమౌవుతుంది. అంతేకాదు రియల్ లైఫ్ లో ఓ ముగ్గురి నలుగురితో ప్రేమాయణాలు నడిపి నెగ్గిన నయనతార ఇందులో ద్రౌపదిగా నటిస్తే ఐదుగురు భర్తలతో అవలీలగా నెగ్గుతుందని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vishnu movie titled denikaina ready
Manchu manoj crying over racha movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles