Chiru abbanee tiyyanee debba remix in yevadu

bappi lahiri,charanfans,chiranjeevi,chiranjeevi songs,chirufans,devi sri prasad,dil raju,gang leader,gharana mogudu,ilayaraaja,jagadeka veerudu atiloka sundari,m.m.keeravani,magadheera,megafans,news,racha,racha music,ram charan tej,ramcharan,ramcharan latest news,ramcharan songs,remix songs,sridevi,vamshi paidipally,yevadu

Ilayaraja song from Jagadeka veerudu atiloka sundari to be remixed in Ramcharan's Yevadu movie by Devi Sri Prasad

Chiru Abbanee Tiyyanee Debba remix in Yevadu.GIF

Posted: 04/19/2012 06:24 PM IST
Chiru abbanee tiyyanee debba remix in yevadu

Ramcharan

మెగాస్థార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలో మంచి పేరును, క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు తీసినవి నాలుగు సినిమాలే. అయితే తన రెండవ చిత్రం మగధీర నుండి తన తండ్రి నటించిన సినిమాల్లోని హిట్ సాంగ్స్ ని రీమేక్ చేస్తున్నాడు. వీటికి జనాల్లో క్రేజ్ పెరగడంతో అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.

మగధీరలో బంగారు కోడిపెట్ట, రచ్చలో... వాన వాన వెల్లు వాయె... సినిమాలకు ప్లస్ పాయింట్స్ కావడంతో తను ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న ‘ఎవడు’ చిత్రంలో కూడా చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’’ సినిమాలోని ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అనే సాంగ్ ని పెట్టబోతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pooja bharati in porn movies
Vidyabalan in daruvu film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles