Madhupriya in great hights

madhupriya in great hights

madhupriya in great hights

1.gif

Posted: 06/27/2012 12:30 PM IST
Madhupriya in great hights

      ఆ చిన్నారి చక్కటి గాత్రానికి తెలుగుతల్లి పరవశించిపోయింది. ఇప్పుడు ఆ చిన్నారి తెలుగు ఆడపిల్ల గొంతు ఖండాంతరాలు దాటింది. 1eeఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పాటల కోయిల మధుప్రియకు నాటా ఆహ్వనం పలికింది. జూన్ 28న అమెరికాలో ప్రారంభం కానున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలకు హాజరు కావాలని కోరింది.  ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ బృందంతో కలసి మధుప్రియ నాటా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఆ తరువాత కెనడా, చికాగో, న్యూయార్క్ దేశాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మధుప్రియ హాజరుకానుంది. తన గాన మాధుర్యంతో తెలుగు ప్రజలను అలరించనుంది. ప్రతిభ ఉండాలేగానీ ఏవీ అడ్డంకులు కావని మన మధుప్రియ చాటిచెప్పింది కదూ.....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero uday kiran jai sriram
Here is a great opportunity for new artists  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles