Karthika acting classes in newyork

Karthika Acting Classes in Newyork, Hot Actress Karthika in Ravi Varma, Karthika Hot in Ravi Varma, Hot Actress Karthika, Radha Daughter Karthika

Karthika Acting Classes in Newyork, Hot Actress Karthika in Ravi Varma, Karthika Hot in Ravi Varma, Hot Actress Karthika, Radha Daughter Karthika

Karthika Acting Classes in Newyork.png

Posted: 08/04/2012 01:17 PM IST
Karthika acting classes in newyork

Karthika

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన నటనతో డాన్సులతో షేక్ చేసిన నటి రాధ. అలనాటి హీరోయిన్లలో హీరోకి తగ్గ స్టెప్పులు వేసేది ఎవరంటే రాధ అనే చెప్పేవారు. అంతగా పేరుతెచ్చుకున్న రాధ తన కూతురు అయిన కార్తీక ను కూడా తెలుగు తెరకు పరిచయం చేసింది. కానీ కార్తీక రాధ అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. కార్తీక నటించిన సినిమాలలో ఒక్క రంగం సినిమా తప్పితే.. చెప్పుకోవడానికి సినిమాలే లేవు.

దీనికి కారణం ఏంటానికి ఆలోచిస్తే... తనకి ఇచ్చిన పాత్రలో కార్తీక జీవించకపోవడమే గుర్తించి... ఈమెకు నటనలో శిక్షణ అవసరం అని భావించి విదేశాలకు పంపించేయాలని నిర్ణయించుకుందట. కాస్తో కూస్తో అందం ఉన్న కార్తీకకి నటనలో శిక్షణ ఇప్పిస్తే రాణించే అవకాశాలు ఉన్నాయని దగ్గరివారు చెప్పడంతో  ఆ దిశగా రాధ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి శిక్షణ అనంతరం కార్తీక ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Meera jasmine confirms love affair
Julayi movie new stils  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles