Meera jasmine confirms love affair

Yes, I love Rajesh: Meera Tamil, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Tamil trailers, Tamil videos, Tamil mp3, Tamil actress,Tamil actors

Meera Jasmine on Thursday openly admitted that she is in love with acclaimed musician Mandolin Rajesh

Meera Jasmine confirms love affair.png

Posted: 08/04/2012 01:22 PM IST
Meera jasmine confirms love affair

meera-jasmin

దక్షిణాది సినిమా రంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్న మళయాళ నటి మీరా జాస్మిన్ గత కొన్ని రోజులుగా తమిళ హీరోగా ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ మీరా జాస్మిన్ అధికారిక ప్రకటన చేశారు. తాను తమిళ నటుడు మాండలిన్ రాజేష్ ని ప్రేమిస్తున్నానని, అతనితో ఎఫైర్ నిజమేనని, తర్వలోనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, పెళ్లి ఎప్పుడనే త్వరలోనే చెబుతానని తెలిపింది. దక్షిణాది సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మలయాళీ కుట్టీ 'మీరా జాస్మిన్' త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుంది.

ప్రస్తుతం మీరా జాస్మిన్ కి పెద్దగా అవకాశాలు లేదు. టాలీవుడ్ లో కొత్త కొత్త అందాలు వచ్చేసరికి ఈ అమ్మడుకి అవకాశాలు లేకుండా పోయాయి. మీరా జాస్మిన్ తెలుగులో పవన్ కళ్యాన్ తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర లాంటి చిత్రాలతో పాటు బాలయ్యతో కలిసి మహారథి, గోపీచంద్ హీరోగా వచ్చిన రారాజు, జగపతి బాబుతో బంగారు బాబు, శ్రీకాంత్ తో యమగోల మళ్లీ మొదలైంది, రాజశేఖర్ తో గోరింటాకు మొదలైన వారితో నటించింది.  సినిమా చాన్సులు లేవు కానుగ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటరై ఈ ఎఫైర్ లకు స్వస్తి చెప్పడమే మేలంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aamir khan buys 22 houses in his ancestral
Karthika acting classes in newyork  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles