Aamir khan buys 22 houses in his ancestral

Aamir Khan recently bought 22 houses in Shahabad, Hardoi district, in Uttar Pradesh. Sources say that Aamir's uncle Nassir Hussain and another of his uncles were the earlier owners of this

Aamir Khan recently bought 22 houses in Shahabad, Hardoi district, in Uttar Pradesh. Sources say that Aamir's uncle Nassir Hussain and another of his uncles were the earlier owners of this

Aamir Khan buys 22 houses in his ancestral.png

Posted: 08/04/2012 01:26 PM IST
Aamir khan buys 22 houses in his ancestral

Aamir-khan

అమీర్ ఖాన్ కి మంచి నటనతో పాటు, సమాజ సేవ, బంధాలకు అనుబంధాలకు విలువనిచ్చే మనస్సుతో పాటు మంచి గుణగుణాలు ఉన్నాయని మరోసారి నిరూపించాడు. అమీర్ ఖాన్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని షాహాబాద్ లో నివసించారు. వాళ్ళ తరువాతి తరాల వారు కూడా అక్కడే నివసిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆ ఆస్తిని అమ్మేయడానికి వాళ్లు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అమీర్ ఖాన్ ఆ ఇళ్లని తమ పూర్వీకుల ఆస్తిపాస్తులుగా మాత్రమే భావించకుండా, అవి వాళ్ల జ్ఞాపకాలుగా తలచి ఆయన ఆ ఇళ్లని కొనేశాడు. తాను అక్కడ ఉన్నా లేకపోయినా తన పూర్వీకుల ఆనవాళ్ళు అక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఆ నిర్ణయం తీసుకున్నాననీ, ఇప్పుడు తనకెంతో సంతృప్తిగా ఉందని అమీర్ అంటున్నాడు. అమీర్ ఖాన్ మొన్నటి వరకు సత్యమేవ జయతే కార్యక్రమాన్ని నిర్వహించి అనేక సమస్యల పై పోరాటం చేసిన విషయం తెలిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprada remade matrudevobhava in bhojpuri
Meera jasmine confirms love affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles