Colors swathi in cadbury chocolate ad

Colors Swathi in Cadbury Chocolate Ad, Hot Actress Colors Swathi Chocolate Advertisement, Colors Swathi Chocolate Ad for bollywood, Hot Colors Swathi

Colors Swathi in Cadbury Chocolate Ad, Hot Actress Colors Swathi Chocolate Advertisement, Colors Swathi Chocolate Ad for bollywood, Hot Colors Swathi

Colors Swathi in Cadbury Chocolate Ad.png

Posted: 08/13/2012 03:15 PM IST
Colors swathi in cadbury chocolate ad

colors-swathi

కలర్స్... అనే టీవీ ప్రోగ్రాం ద్వారా బుల్లి తెరకు పరిచం అయిన స్వాతి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్ గా ఎదిగింది. ఈ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనస్సు కూడా దోచుకుంది. మల్టీ టాలంట్ ఉన్న కల్సర్స్ స్వాతి తాజాగా ఇంటర్నేషల్ బ్రాండ్ చాక్లెట్ అయిన కాడ్బరీ యాడ్ లో కనపించనుంది. కాడ్బరీ డైరీ మిల్క్ వారి కాంపైన్...శుభ్ ఆరంభ్-టు సిస్టర్స్ లో ఆమె నటించింది. ఈ యాడ్ ని వినైల్ మాద్యూ డైరక్ట్ చేసారు. తాసీద్ హుస్సేన్ కెమెరా అందించారు. ఈ విషయమై కలర్స్ స్వాతి మాట్లాడుతూ... నేను నటించిన ఈ యాడ్ ఎంత పేరున్న కంపెనీది. నేను ఎప్పటి నుంచో ఇలాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలనుకుంటున్నాను. ఇన్ని రోజులకు నా కల నెరవేరిందని చెప్పింది.  ప్రస్తుతం కలర్స్ స్వాతి బంగారు కోడి పెట్ట, స్వామి రారా చిత్రాలలో నటిస్తోంది.  మరి సినిమా జనాలు ఇక కలర్స్ స్వాతి అని అడనం మాని ‘క్యాట్ బరీ పాప’ అంటారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  First flop in rajamouli career
Pawan cgr audio launch in dubai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles