Pawan cgr new record in vizag

Pawan Kalyan, record, Vyzag, Vyzag rights, CGR, Cameraman Gangatho Rambabu, Puri Jagannath, Tamanna

Pawan's CGR Vizag rights have been sold for a record price.

Pawan CGR new record in Vizag.png

Posted: 08/22/2012 05:54 PM IST
Pawan cgr new record in vizag

Pawan-thamanna

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండే దీని పై ఎంతో క్రేజ్ ఏర్పడటమే కాకుండా, ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఉత్తరాంధ్ర (విశాఖ) ప్రాంతానికి చేసిన బిజినెస్ మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. 4 కోట్ల 10 లక్షల మొత్తానికి వైజాగ్ హక్కులు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.  ఇంత రేటు పలకడానికి కారణం గబ్బర్ సింగ్ కలక్షన్లే కారణం అని, దాని ప్రభావంతోనే అంత రేటు పెట్టి సొంత చేసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి రుజువయ్యిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajendra prasad acts father role in jr ntr movie
Amala akkineni at life is beautiful  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles