Vasool raja movie starts

vasool raja movie starts

vasool raja movie starts

1.gif

Posted: 08/23/2012 01:04 PM IST
Vasool raja movie starts

       vasool_innereeనవదీప్‌, రీతూబర్మేచ జంటగా శ్రీహరి ప్రధానపాత్రతో ఓ సరికొత్త సినిమా త్వరలో ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. 'వసూల్‌ రాజా' టైటిల్ తో ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. కార్తికేయ గోపాలకృష్ణ (సిద్ధం దర్శకుడు) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని రతన్‌ పాండే, మహంకాళి దివాకర్‌లు నిర్మిస్తున్నారు.తొలి సన్నివేశానికి ఏరాసు ప్రతాప్‌రెడ్డి క్లాప్‌ఇవ్వగా, మంచు మనోజ్‌, లక్ష్మీ ప్రసన్న, తాప్సీలు కలిపి కెమేరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా vasul_fశ్రీహరి సినిమా విశేషాలు తెలిపారు. ‘దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. మంచి సినిమా తీయాలన్న తపన నిర్మాతల్లో ఉంది. సినిమా విజయవంతం కావాలన్నారు’. దర్శకుడు మాట్లాడుతూ దర్శకునిగా నాకిది రెండవ సినిమా. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రముంటుంది అన్నారు. నవదీప్‌ మాట్లాడుతూ, ఇప్పటివరకు మాస్‌ క్యారెక్టర్‌ చేయలేదు. ఇది పక్కామాస్‌ చిత్రం. ఈ చిత్రంతో నాకు బ్రేక్‌ వస్తుందనుకుంటున్నాను. శ్రీహరి మంచి పాత్రపోషిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతమై చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావలని కోరుకుంటున్నాట్టు వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sudigadu movie release tomarrow
Rajendra prasad acts father role in jr ntr movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles