Sada navdeep friendship

sada navdeep friendship, mitri movie shooting complete

sada navdeep friendship

18.gif

Posted: 09/05/2012 07:16 PM IST
Sada navdeep friendship

        యంగ్ హీరో నవదీప్, అందాల భామ సదాల ‘మైత్రి’ తారాస్థాయికి చేరింది. వీరిరువురూ తొలిసారిగా కలిసి నటిస్తున్న మైత్రీ సినిమాsada_nav_ee షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరపుకుంటోంది. త్వరలోనే మైత్రీ ఆడియోను విడుదల చేసి, ఈ నెల చివరిలో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. హీరో నవదీప్, హీరోయిన్ సదాల కెరీర్ పరంగా ఇటీవల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఇద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆడియో విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు మధ్య చాలా చక్కటి సన్నివేశాలు తెరకెక్కాయని, నవ్ దీప్ కు కెరీర్ పరంగా ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Smoking seens ok in films
Allu arjun surender reddy movie conform  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles