Samantha has no dates for pawan kalyan

Pawan Kalyan, Samantha, Tamil, Telugu, Trivikram movie

Not many actresses would let go of an opportunity to star opposite actor Pawan Kalyan, but looks like actress Samantha might just be too pre occupied with upcoming projects in Tamil and Telugu that

Samantha has no dates for Pawan Kalyan.png

Posted: 10/04/2012 04:19 PM IST
Samantha has no dates for pawan kalyan

Samanta

టాలీవుడ్  హీరోయిన్లు ఓ రేంజ్ కి వచ్చిన టాప్ హీరోలను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తారు. ఆయనతో నటించే అవకాశం వస్తే ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటారు. ‘బి ’ గ్రేడ్ హీరోయిన్లు టాప్ హీరోలతో నటించే అవకాశం వస్తే చాలనుకుంటారు. కానీ టాప్ హీరోయిన్లు మాత్రం వీరికి విరుద్దం. టాలీవుడ్ లో దూసుకుపోతున్న సమంతాకి ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నాయి.ఇవే కాకుండా తాజాగా సమంతాకి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చాయి.

వీటి పై స్పందిచిన సమంతా.... ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది వరకు తన డేట్స్ ఖాళీగా లేవని స్పష్టం చేసింది. ‘గతంలో కమిట్ అయిన సినిమాలే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' అని స్పష్టం చేసింది. అయితే టాలీవుడ్ జనాలు మాత్రం సమంతాకి టైంలేక కాదు, డబ్బులు ఎక్కువై కమీట్ కాలేదని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan gangatho rambabu theatrical trailer
Aish re entry a much talked about  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles