Pawan gangatho rambabu theatrical trailer

Cameraman Ganga tho Rambabu, cgr trailers, puri jagannadh, power star pawan kalyan, puri jagannadh movies, pawan kalyan songs.

Cameraman Ganga Tho Rambabu is an upcoming Telugu film written and directed by Puri

Pawan Gangatho Rambabu Theatrical Trailer.png

Posted: 10/04/2012 04:26 PM IST
Pawan gangatho rambabu theatrical trailer

Pawan

ఈనెల 18వ తేదీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన  ‘‘కెమెరా మెన్ గంగతో రాంబాబు ’’ సినిమా విడుదలకు సిద్దమౌవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ ట్రైలర్లు నిన్న విడుదల అయ్యాయి. ఈ ట్రైలర్లలో పవన్ కొట్టే డైలాగులు అదిరిపోతున్నాయి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. ‘‘ పొగరు అణచి వేస్తా అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగుకు.... నా పొగరు అణచడానికి నువ్వెవరు బే, అందుకు నా పొగరు ఒప్పుకోవాలిగా అంటూ పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగుతో పాటు....ఉంచుకోవడానికి ఊయ్యాలూగడానికి మీడియా ఉంపుడుగత్తె కాదంటూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కొట్టిన డైలాగులకు ప్రేక్షకుల ఈలలే సమాధానాలు అవుతున్నాయట.

ఇప్పటికే ఈసినిమా పై ఎన్నో అంచాలు ఉన్నాడు. ఆడియో కూడా మార్కెట్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ట్రైలర్లు మరింత అంచానాలు పెంచేశాయని అంటున్నారు. సో... దీనిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ లిస్టు మరో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఖాయమన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi babu avunu to be remade in bollywood
Samantha has no dates for pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles