Tarak new movie nenu chala worst

tarak new movie nenu chala worst, nandamoori taraka ratna movie nenu chala worst, taraka ratna yamudu getup nenu chala worst, taraka ratna new movie shooting,

tarak new movie nenu chala worst

15.gif

Posted: 10/30/2012 03:53 PM IST
Tarak new movie nenu chala worst

NTR-Became-Too-Worst

కొంపడిపోద్ది.. అదంతా కాదు.... తారకరత్న హీరోగా వెంకట్ పంపన రూపొందిస్తోన్న వైవిధ్యభరిత చిత్రమే 'నేను చాలా వరస్ట్'. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సాగర్ క్లాప్ ఇవ్వగా ... ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేయగా దేవుడి పటాలపై చిత్రీకరణ జరిపారు.
      ఈ మూవీకి సంబంధించిన విశేషాలు చిత్ర వర్గం తెలియపరిచింది.  ఈ సినిమా కథ రెడీ చేసుకోగానే, దీనికి ఒక్క తారకరత్న మాత్రమే న్యాయం చేయగలడని అనిపించిందనీ, కథ చెప్పగానే ఆయన అంగీకరించడం తమ అదృష్టమని,  పి.ఎన్.ఎస్.గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, తొలి షెడ్యూలు ప్రకారం ఈ రోజు నుంచి 12 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ కొనసాగుతుందని దర్శకుడు చెప్పారు. ఆ తరువాత వైజాగ్ తదితర ప్రదేశాల్లో కీలకమైన సన్నివేశాలను ... పాటలను చిత్రీకరిస్తామని అన్నారు. యముడి గెటప్పులో తారకరత్న చాలా బాగా కుదిరారనీ, ఆయన జోడీగా నీరజ కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమాకి తాము పెట్టిన టైటిల్ రొటీన్ కి భిన్నంగా ... ఇంటరెస్టింగ్ గా ఉందంటూ అందరూ ప్రశంసిస్తున్నారనీ చెప్పుకొచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damarukam movie release date
Teja movie vanda abaddhalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles