Ileana has no takers in tollywood

Ileana no takers in Tollywood, Ileana career in Tollywood, Actress Ileana, Trivikram Srinivas,Pawan Kalyan, Ileana,Dasari Narayana Rao, Barfi,Allu Arjun

Is actress Ileana's career in Tollywood over? Well that's the question doing the rounds in Tollywood circles these days. The actress broke her string of failures with Allu Arjun starrer Julayi

Ileana has no takers in Tollywood.png

Posted: 11/01/2012 05:10 PM IST
Ileana has no takers in tollywood

ileana

టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొంది, టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న గోవా బ్యూటి ఇలియానా పాపులారిటీ వచ్చిన తరువాత బాలీవుడ్ కి వెళ్ళి పోయి అక్కడ తన టాలెంట్ ని చూపించి అక్కడ పాగా వేద్దామని చూసింది. కానీ ఈ అమ్మడుకి అక్కడ అంతగా కలిసి రాలేదు. ఈ మధ్యన ఇలియానాకు తెలుగులో హిందీలో కూడా అంతంత మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఈ అమ్మడు తెలుగులో నటించిన స్నేహితుడా, జులాయి, దేవుడు చేసిన మనుష్యులు విడుదల అయ్యాయి. ఇవి కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఇక ఆ విషయం ప్రక్కన బెడితే... ఈ అమ్మడు పేరు చెబితేనే... తెలుగు ఇండస్ట్రీ అగ్గిమీద గుగ్గిలం అవుతుందట. ఈమె అంతలా చేసిన తప్పేంటి అని అనుకుంటున్నారా ? ఈ మధ్యన ఇలియానా తాను నటించిన సినిమాల ప్రమోషన్లకి రాకపోవడమే కారణం అంటున్నారు. ఆమె జులాయి ప్రమోషన్ కి రాకుండా,  జులాయి ఆడియోకి సైతం డుమ్మా కొట్టిన ఈ ముద్దుగుమ్మ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండటంతో తెలుగుపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు. ఈ విషయం పై ఆ మధ్యన పెద్దన ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇలియానాని పెట్టుకుంటే సినిమాకి ఏ మాత్రం ఉపయోగం లేదని భావించిన సదరు తెలుగు ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు ఈమెను తీసుకోవడానికి ఇష్ట పడటం లేదట. కొందరు సినీ జనాలు అయితే... ఎవరు చేసుకున్న గోతిలో వారు పడటం అంటే ఇదే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kriti sanon in maheshbabu sukumar movie
Clarity on damarukam with in two days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles