Kriti sanon in maheshbabu sukumar movie

kriti sanon in maheshbabu sukumar movie, model kriti sanon first telugu movie, kriti sanon maheshbabu pair, kriti sanon mahesh babu sukumar movie, model kriti sanon hot pics, actress kriti sanon wallpapers

kriti sanon in maheshbabu sukumar movie

1.gif

Posted: 11/02/2012 10:47 AM IST
Kriti sanon in maheshbabu sukumar movie

Kriti-Sanon-Confirmed-in-Mahesh-Babu-Sukumars-

సూపర్ స్టార్ మహేష్ మనసుదోచిందా.. అమ్మో.. ఎవరీ అందగత్తె అనుకుంటున్నారా..  మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన అమ్మడే ఈ ముద్దుగుమ్మ. ఏకంగా ఈ మూవీలో కథానాయికగా నటిస్తున్న మోడల్ కీర్తి సనన్ ఈ ప్రాజక్టులోకి ఎలా వచ్చిందన్న దానిపై ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరమైన చర్చకు తెరలేసింది.. మహేష్ బాబు వ్యక్తిగత ఫిజికల్ ట్రైనర్ అయిన మైక్ ర్యాన్ సిఫార్సుతోనే ఆమె ఈ సినిమాలో కథానాయికగా చాన్స్ కొట్టేసిందని అంటున్నారు. హఠాత్తుగా కాజల్ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకోవడంతో ... మళ్లీ కథానాయిక కోసం అన్వేషణలో పడ్డ దర్శకుడు సుకుమార్ కి మహేష్ బాబు ద్వారా మైక్ ఆమెను రికమెండ్ చేశాడట.  స్క్రీన్ టెస్టులో ఆమె పెర్ఫెక్ట్ గా ఉండడంతో, కీర్తి ఎంపిక వేగంగా జరిగిపోయింది. మహేష్ సరసన ఆమె ఈ సినిమాలో చూడ ముచ్చటగా వుందని అంటున్నారు. కాగా, మైక్ తో ఆమెకు బాగా పరిచయం ఉండడంతో, ఇటీవల జరిగిన గోవా షెడ్యూలులో ఇద్దరూ కలిసి చాలా సన్నిహితంగా మెలిగారని యూనిట్ వాళ్ల ద్వారా తెలుస్తోంది. ఈ అమ్మడుకి ముందుగా ఓటేసింది మహేష్ బాబే నట.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushmita sen to get hitched next year
Ileana has no takers in tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles