Ravi teja mass song in saar vastaru movie

ravi teja song, ravi mass song, hero raviteja movie updates, raviteja, kajal, richa gangopadyaya, raviteja romance, saar vastara movie update, director parasuram, aswinidutt, raviteja movie trailer, raviteja movie teaser in saar vastaru movie

ravi teja mass song in saar vastaru movie

27.gif

Posted: 11/07/2012 06:15 PM IST
Ravi teja mass song in saar vastaru movie

ravi

మార్కెట్ సాక్షిగా రవితేజ రెచ్చిపోయాడు. భామతో ఏకబిగిన రొమాన్స్ చేశాడు. ఆ కథాకమామిషు ఇదిగో... ఇటీవల కాలంలో విజయాలకు మొహం వాచిన రవితేజ రెచ్చిపోయి నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో వస్తోన్న 'సార్ వస్తారా' సినిమా కోసం చేస్తున్న ఐటెం సాంగ్ లో మాస్ మహారాజ చాలా కష్టపడ్డాడు.  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ మసాలా సాంగును ఇక్కడ వేసిన మార్కెట్ యార్డ్ సెట్లో చిత్రీకరిస్తున్నారు. మార్కెట్ యార్డులో ఉండే రద్దీ ... సందడి నేపథ్యంలోనే ఈ సాంగ్ కొనసాగుతూ ఉంటుంది.
          మెహర్ రమేష్, యంగ్ టైగర్ ‘శక్తి’ సినిమాతో ఉన్న శక్తినంతా కోల్పోయి....  హిట్ సినిమా కోసం రవి కంటే వేయిరెట్లు పరితపిస్తున్న నిర్మాత అశ్వినీదత్. ఈన చాన్నాళ్ల తరవాత నిర్మిస్తున్న చిత్రం ‘సారొస్తారు’ కావటం ఈమూవీకి మరోవిశేషం. ఇందులో రవితేజ ఫుట్ బాల్ కోచ్ అవతారం ఎత్తబోతున్నాడు. తన స్టామినా ఏమిటో తెలియచెప్పేందుకు దర్శకుడు పరశురాం కి కూడా ఈ మూవీ హిట్ కావటం విధి. భారీ బడ్జెట్  తో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రవితేజా జోడీగా కాజల్ - రిచా గంగోపాధ్యాయా ఇద్దరూ నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఎలా అయినా హిట్ కొట్టాలని రవి ఉబలాటపడతున్నాడు. సూపర్ హిట్ కావాలని మనమూ ఆశిద్దాం.. 

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka kamal hassan trivikram birthday story
Charmi latest movie update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles