Gopichand marriage with hero srikanth family

hero gopichand, hero gopichand marriage, hero gopichand engagement, hero gopichand hero srikanth, hero gopichand with hero srikanth family, gopichand reshma, gopichand weds reshma

gopichand marriage with hero srikanth family

1.gif

Posted: 12/21/2012 10:10 AM IST
Gopichand marriage with hero srikanth family

go_f

      గత ఏడాది హైదరాబాదుకు చెందిన హరిత అనే అమ్మాయితో గోపీచంద్ వివాహ నిశ్చితార్ధం జరగడం.  ఆ అమ్మాయి చేసిన తప్పిదం వల్ల వివాహం ఆగిపోవడం  ఆ అవమానభారంతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోవడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత కాలం గ్యాప్ తర్వాత గోపీచంద్ వివాహానికి సిద్ధపడుతున్నాడు.  వ్యక్తిగతంగా ఎంతో మంచివాడని పేరున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఈదఫా మరో హీరో శ్రీకాంత్ ఫ్యామిలీతో చుట్టరికం అందుకోబోతున్నాడు. దీంతో ఇరుకుటుంబాల వారు ఇప్పుడు బంధువులు కాబోతున్నారు. శ్రీకాంత్ మేనకోడలు రేష్మ త్వరలో గోపీచంద్ కి జీవితభాగస్వామి కాబోతోంది. పెద్దలు కుదిర్చిన వీరి వివాహపు నిశ్చితార్ధం ఈ నెల 23 న హైదరాబాదులో జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరి వివాహం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ అభిమాన హీరో పెళ్లి వార్త విని గోపీచంద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగిడబోతోన్న గోపీచంద్ కి ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగువిశేష్.కాం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles