Nagarjuna nayanatara meera chopra movie title

nagarjuna, nagarjuna nayanatara movie, nagarjuna meera chopra movie title, nagarjuna nayan movie title, nagarjuna movie news, nagarjuna moive update, nayanatara hot pics, meera chopra hot pics

nagarjuna nayanatara meera chopra movie title

9.gif

Posted: 12/21/2012 03:15 PM IST
Nagarjuna nayanatara meera chopra movie title

nag_in

       కింగ్ నాగార్జున అందాల తార నయనతార జంటగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ' అంటూ ఊదరగొట్టిన వార్తలు అన్నీ అబద్దాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ టైటిల్ అంటే కింగ్ నాగార్జునకు మనస్కరించటంలేదు. అందుకని టైటిల్ మార్చేపని చూడమని దర్శకుడికి నాగ్ సూచించినట్టు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ దశరధ్  'చంద్రుడు' లేదా 'ప్రేమికుడు' అనే పేర్లను చెప్పాడట. ఎక్కువ మంది 'చంద్రుడు' టైటిల్ వైపే మొగ్గుచూపుతుండటంతో నాగ్ కూడా అదే ఫైనల్ చేస్తాడని వినికిడి.
         మరో భామ మీరా చోప్రా రెండో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా  ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.  నిర్మాత కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద రెడ్డి. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopichand marriage with hero srikanth family
Ramcharan with charmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles