Salman dabangg 2 box office collection

dabangg 2, box office reports, dabangg 2, salman khan, sonakshi sinha, arbaaz khan

Salman Khan and Sonakshi Sinha movie Dabangg 2 has seen drop in its business collection at Indian Box Office on Saturday on second day

Salman Dabangg 2 Box Office Collection.png

Posted: 12/23/2012 05:51 PM IST
Salman dabangg 2 box office collection

Salman_Dabangg_2

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ - 2 ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన విషయం తెలిసిందే. దబాంగ్ హిట్ అయి, కలెక్షన్ల పరంగా కాసులు కురిపించింది. మరి అంతకంటే ఎక్కువ ఊపుతో వచ్చిన దబాంగ్ -2 పరిస్థితి ఏంటో చూద్దాం. సల్మాన్ ఖాన్ దబాంగ్ 2 బాక్సాఫీసును వద్ద కొట్టుమిట్టాడుతుంది. సల్మాన్ ఖాన్ తన రికార్డును తానే అధిగమిస్తాడనుకుంటూ ఎదురుచూసిన వాళ్లకి నిరాశే మిగిలింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా వసూళ్లు రూ. 100 కోట్లు దాటి రూ. 150 కోట్ల మార్జిన్‌ను టచ్ చేస్తాయని సినీవర్గాలు అంచనాలు వేశాయి. అయితే... విడుదలైన తొలి రోజు కేవలం 22 కోట్లు మాత్రమే వసూలు చేసి తన సత్తాను చాటుకోలేకపోయింది. ఆమధ్య విడుదలైన సల్మాన్ మరో చిత్రం 'ఏక్తా టైగర్' అయితే తొలి రోజు 32 కోట్లు వసూలు చేసి, ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే వుంది. విశ్లేషకులు మాత్రం వీకెండ్స్ లోనే కలెక్షన్లు ఇంత వీక్ గా ఉంటే 100 కోట్లు దాటడం కష్టమే అంటున్నారు. చూద్దాం.. సల్మాన్ మార్కెట్ రూ. 100 కోట్లా లేదంటే రూ. 150 కోట్లో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Barfi out of oscar race
Pawan trivikram movie title finalised  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles