Barfi out of oscar race

Barfi movie, Director Anurag Basu, Barfi, Best foreign language film category, Oscars, 85th Academy Awards, Ranbir Kapoor, Priyanka Chopra

Director Anurag Basu's Barfi! has failed to qualify for the best foreign language film category for the 85th Academy Awards.

Barfi out of Oscar race.png

Posted: 12/23/2012 05:56 PM IST
Barfi out of oscar race

barfi-out

బక్క పల్చటి గోవా బ్యూటీ ఇలియానాకి భారీ నిరాశే ఎదురైంది. ఆమె తొలిసారి నటించిన భాలీవుడ్ ‘బర్ఫీ ’ మూవీ మన దేవం నుండి ఆస్కార్ బరిలో నిలవలేకపోయింది. రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. అన్ని హంగులు ఉన్న ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని పలువురు చెప్పుకొచ్చారు. కానీ తీరా ఇది ఆస్కార్ బరిలో నిలవలేక పోయింది. దీంతో ఇలియానాకే కాకుండా ఆ చిత్ర యూనిట్ కి తీవ్ర నిరాశే ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా 71 చిత్రాలు ఈ ఉత్తమ విదేశీభాష చిత్రం విభాగంలో పోటీపడ్డాయి. అయితే వీటి నుంచి తొమ్మిది చిత్రాల్ని ఎంపిక చేశారు. అందులో 'బర్ఫీ'కి స్థానం దక్కలేదు. వీటి నుంచి మళ్లీ ఐదు సినిమాల్ని తుది పోటీకి ఎంపిక చేస్తారు. ఇక మన దేశం నుండి ఒక్క సినిమా కూడా నిలవక పోవడం నిరాశ కలిగించే విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha lead role in ms raju rum
Salman dabangg 2 box office collection  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles