Jandapai kapiraju movie shooting

jandapai kapiraju, jandapai kapiraju movie, jandapai kapiraju shooting,jandapai kapiraju movie news,hero nani, amalapaul, amalapaul moives, jandapai kapiraju cast, jandapai kapiraju crew, jandapai kapiraju teaser, jandapai kapiraju wallpapers

jandapai kapiraju movie shooting

3.gif

Posted: 01/02/2013 03:41 PM IST
Jandapai kapiraju movie shooting

ja

      నాని, అమలా పాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతోంన్న ఈ సినిమాని చాలా సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మనం మారితే మనతోపాటు సొసైటీ కూడా మారుతుందనే సోషల్ థీం ఈ చిత్రానికి ఆధారం.
          చలకుడి, గోవా ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ఈ షెడ్యూల్లో నాని – అమలా పాల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తనలో ఉండే మంచి – చెడుతో సతమతమయ్యే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో నాని కనిపించనున్నాడు.
           జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘ప్రేమ ఖైది’, ‘గజరాజు’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సుకుమార్ సినిమాటోగ్రాఫర్. కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మాత.  ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan murugudas allu arvind movie
Hot beauty anushka in full swing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles