Hot beauty anushka in full swing

hot beauty anushka, heroine anushka,anushka mirchi movie, anushka hot pics, anushka in full swing, anushka movie news, anushka latest pics, anushka movie update, anushka rani rudhrama, anushka kahani, anushka hot videos

hot beauty anushka in full swing

3.gif

Posted: 01/03/2013 11:45 AM IST
Hot beauty anushka in full swing

anus-e

        ఇటీవల కొంతకాలంగా అవకాశాలు తగ్గిన భారీ అందాల సోయగం అనుష్క ఇక ఆగేదిలేదంటోంది. తన సత్తా మొత్తం చూపిచేస్తానంటోంది. దీనికి లక్ కలిసివచ్చి అవకాశాలు ఒకదానివెంట మరోటి వచ్చిఆమె తలుపు తడుతున్నాయ్...  ప్రస్తుతం టాలీవుడ్ టాకాఫ్ ది ఇండస్ట్రీగా మారిన రాజమౌళి-రానా-ప్రభాస్ వందకోట్ల ప్రాజక్టులో అనుష్కకు అవకాశం దక్కడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయ్. (గతంలో అనుష్క రాజమౌళి దర్శకత్వంలో 'విక్రమార్కుడు' చిత్రంలో నటించిన తన ఒంపుసొంపులు రుచి చూపించిన సంగతి మనకు ఎరుకే). పూర్వవైభవం లో భాగంగా అనుష్క ప్రస్తుతం  ప్రభాస్ తో 'మిర్చి' చిత్రంలో  అనుష్క నటిస్తోంది.
      ఇవేకాకుండా ఈ హాట్ బ్యూటీ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు సై అంది. విద్యాబాలన్ కథానాయికగా హిందీలో వచ్చిన 'కహానీ' చిత్రాన్ని తెలుగులో శేఖర్ రీమేక్ చేయబోతోన్న సంగతి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆమెను కలిసి, తాను తయారుచేసుకున్న స్క్రిప్ట్ వినిపించాడనీ, ఈ చిత్రం చేయడానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ  సమాచారం.  తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కి వెళుతుంది.
       ఇంకా... అనుష్క ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో తెలుగులో తొలి స్టీరియో స్కోపిక్ మూవీ 'రుద్రమదేవి' లో లీడ్ రోల్ పోషిస్తుంది.  నటనకు ఎక్కువ పరిధి కల్గిన ఈ చిత్రాలతో తన ప్రతిభను పూర్తిస్థాయిలో కనబరిచేందుకు ఈ కొత్త ప్రాజక్ట్స్ వీలుకల్పిస్తాయని అనుష్కశెట్టి అంటోంది. మొత్తానికి  ఇలా ముందుకు సాగుతోంది భారీ అందాల భామ మన అనుష్క.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jandapai kapiraju movie shooting
Bangaru kodipetta movie campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles